మంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి బాదావత్ సంతోష్ ,తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రవీణ్ ,మంచిర్యాల డిసిపీ సుధీర్ ఆర్ కేకన్ ,అడిషనల్ కలెక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసుల పురోగతి పై త్రైమాసిక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలోమంచిర్యాల ఆర్డివో రాములు, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి ,జైపూర్ ఏసీపీ మోహన్ ,వయోవృద్ధుల జిల్లాఏడ్యూకేషన్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ ,మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లపల్లి వెంకటేష్ ,రేగుంట లింగయ్య ,బచ్చల అంజయ్య ,డిఎస్డివో,డిపిఆర్వో మరియు NGO సభ్యులు అత్తి సరోజ ,మాధవ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
