256 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 14 (24/7న్యూస్ ప్రతినిధి) చీకోడ్ గ్రామస్తుల రేకులకుంట శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానం సుమారుగా 500 సంవత్సరాల పైచిలుకు పురాతనమైన దేవాలయ మార్గం పూర్వము ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు సోలార్ ప్లాంటేషన్ అమర్చిన తర్వాత ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా ఉండడంచేత ఇదివరకే కలెక్టర్ కు మాగ్రామస్తులు అందరం కలిసి వినతి పత్రం ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదు దయచేసి శ్రీ మల్లికార్జున దేవస్థానానికి రోడ్ మార్గం వీలు అయినంత త్వరగా […]
ప్రాంతీయం
ఆపకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు…
177 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 14 (24/7న్యూస్ ప్రతినిధి): మహిళలను పట్టించుకోకుండా రెండు స్టాప్ ల వద్ద ఆపకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు.. సిద్దిపేట్ నుండి కామరెడ్డి వైపు ప్రధాన రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ సుమారుగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో టీఎస్ 36 టి 7402 గల నెంబర్ గలది ముస్తాబాద్ చిప్పలపల్లి మధ్య రెండు స్టేజిల వద్ద డ్రైవర్ ఆపకుండా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది బస్సు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు ఆరోపించారు. […]
ముస్తాబాద్ మండలానికి ప్రజాహిత యాత్ర…
169 Views ముస్తాబాద్, ఫిబ్రవరి 13 (24/7న్యూస్ ప్రతినిధి): మండలానికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి మాఅభిమాన నాయకుడు బండి సంజయ్ కుమార్ అన్నకు అండగా నిలిచి ప్రజాహిత యాత్రలో భాగంగా మన ముస్తాబాద్ మండలానికి ఈనెల14న మధ్యాహ్నం12గంటల సమయంలో రానున్నారని మండల అధ్యక్షులు మేరుగు అంజగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా అంజగౌడ్ మాట్లాడుతూ మొదటగా చిప్పలపల్లి మొదలుకొని వివిధ గ్రామాలను మీదుగా కొనసాగించి తదిగా బంధనకల్ వరకు యాత్ర నిర్వహించనున్నామని తెలిపారు. ఈ […]
బిసిలకి బడ్జెట్ లో మొండిచేయి…
129 Views ముస్తాబాద్, ఫిబ్రవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బిసిలకు మొండి చెయ్యి చూపెట్టారు అని కంచర్ల రవిగౌడ్ పేర్కొన్నారు. బిసీలు అంటే సిఎం రేవంత్ రెడ్డికి చులకన భావం వుoదని అందుకే ఈ బడ్జెట్ సమావేశం లో 8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు .రాష్ర్టంలో 60శాతం వున్న బిసీ లకు బడ్జెట్ లో 3.4 శాతం మాత్రమే కేటాయించడం బాధాకరం అని చెప్పడం […]
బాలరాముడి దర్శనం అనంతరం స్వగృహ…
300 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి): శ్రీరామ జన్మభూమి అయోధ్య బాలరాముడి దర్శనం అనంతరం తిరిగి స్వగృహానికి బయలుదేరుతున్నామనే ఈశుభ కార్యక్రమం పురస్కరించుకొని తీసిన ఛాయాచిత్రాలు కొండపూర్ గ్రామంనుండి చిగురు వెంకన్న ముదిరాజ్ శక్తి కేంద్రం ఇంచర్జ్ గా సర్ధని నందం బూత్ అధ్యక్షుడు సర్థని సాయి బిజెవైయమ్ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు ఇంతటి భవ్యమైన రామ మందిరాన్ని చూడాలన్న కలనీ నెరవేర్చిన మా నేత బండి సంజయ్ కుమార్ ఆశీర్వాదంతో దర్శనం చేసుకోవడం కమనీయం. యోగిదిత్యానాద్గార్కి […]
తోటి ఉద్యోగికి సహాయం !
141 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 12) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఫైర్ స్టేషన్లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న యాదగిరి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అగ్నిమాపక అధికారి పెమ్మన బోయిడి సురేష్ కుమార్ అధ్వర్యంలో గజ్వేల్ అగ్నిమాపక కేంద్రం ఉద్యోగులు ఆర్ధిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ రోజు తోటి ఉద్యోగులు రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
మంచిర్యాల నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లకు ఉచిత జీవిత బీమా పాలసీ
120 Viewsదేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో డ్రైవర్లకు జీవిత బీమా పాలసీని అమలు చేస్తూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తీసుకున్న నిర్ణయం సర్వత్రా హర్షాతిరేకలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పథకాన్ని సొంత ఖర్చులతో సహసోపేతంగా అమలులోకి తీసుకువచ్చారు ప్రేమ్ సాగర్ రావు. ఈమేరకు దక్షత బీమా ఏజెన్సీతో మంచిర్యాల నియోజకవర్గంలోని 3,300 మంది ఆటో డ్రైవర్లకు బీమా పథకాన్ని వర్తింప చేస్తూ వారికి పాలసీ సర్టిఫికెట్లను […]
అర్జీలకు పరిష్కారం చూపాలి
130 Viewsఅర్జీలకు పరిష్కారం చూపాలి -ప్రజావాణిలో కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల, ఫిబ్రవరి 12, 2024: ప్రజావాణి అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కరించాలన్నారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దివ్యాంగుడి వద్దకు వెళ్లి.. తనకు పెన్షన్ ఇప్పించాలని కోరుతూ సిరిసిల్ల లోని బీ వై నగర్ కు చెందిన దివ్యాంగుడు కస్తూరి పోశేట్టి ప్రజావాణి […]
248 Viewsపద్మశాలి సంఘానికి 100 కుర్చీలు అందజేసిన -సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పద్మశాలి సంఘానికి సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి 100 కుర్చీలు అందజేశారు ఈ కుర్చీలను మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ గుడి ఆవరణలో పద్మశాలి సంఘం సభ్యులకు వితరణ చేశారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ని శాలువాతో సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు […]
ముస్తాబాద్ గౌడసంఘం క్యాలెండర్ ఆవిష్కరణ…
366 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 11 (24/7న్యూస్ ప్రతినిధి) గౌడ కులస్తుల సంక్షేమ సంఘం ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సంఘం నాయకులతో కలసి గౌడ కులస్తుల ఆరాధ్య ఇష్టదేవత తాళ్లల్లో వెలసిన ఎల్లమ్మ ఆలయంవద్ద నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మా కులవృత్తిని నమ్ముకుని ప్రస్తుత కాలానికి అనుగుణంగా జీవనం సాగిస్తున్న మాగౌడ కుటుంబాలను అన్నిరంగాల్లో రాణించి అదేవిధంగా మాగీత కార్మికుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా […]










