ప్రాంతీయం

కులసంఘాలు సెటిల్మెంట్ పంచాయతీలు చేయరాదు. *చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు. *అమాయకులను అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా శిక్షకు అర్హులు అవుతారు. *సిరిసిల్ల డి.ఎస్.పి ఉదయ్ రెడ్డి…

353 Views ముస్తాబాద్ ఫిబ్రవరి 16 (24/7న్యూస్ ప్రతినిధి ప్రతినిధి): కులసంఘాలు గ్రామాలలో సెటిల్మెంట్ పంచాయతీలు చేయరాదు చేస్తే శిక్షకు అర్హులవుతారని డీఎస్పీ ఉదయ్ రెడ్డి వెల్లడించారు.. ముస్తాబాద్ మండల కేంద్రంలోని యాదవుల కళ్యాణ మండపంలో మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాలు పడేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఏఒక్క తరహాలోనైన పార్టీల పేరు వాడుకుంటూ పనిపాట లేకుండా ప్రజలను, […]

ప్రాంతీయం

మద్యానికి బానిసై ఉరి వేసుకున్న యువకుడు…

430 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 16 24/7 న్యూస్ ప్రతినిధి ముస్తాబాద్ గ్రామానికి చెందిన గొట్టే హరీష్ తండ్రి రవీందర్ వయసు 25 సంల, యువకుడు గత కొంతకాలంగా మద్యం తాగుడుకు బానిసై అందరితో గొడవ పడుతూ జీవితంపై విరక్తి చెంది శుక్రవారం తన ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయినాడని మృతుని తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించామని ముస్తాబాద్ స్థానిక ఎస్సైశేఖర్ రెడ్డి  తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

మండల అధికారులకు ఘనంగా సన్మానం…

292 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 16 (24/7న్యూస్ ప్రతినిధి): మండలానికి  నూతనంగా విధుల్లోకి చేరిన తాసిల్దార్ సురేష్, మండల అభివృద్ధి అధికారి భాస్కర్ శర్మలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేశారు. ఈకార్యక్రమం లోముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జెలరాజు పట్టణ ఉపాధ్యక్షులు ఎద్దెండి మహేందర్ రెడ్డి, మండల బీసీసెల్ అధ్యక్షులు శీల ప్రశాంత్, మండల యూత్ అధ్యక్షులు రంజాన్ నరేష్, పాక్స్ డైరెక్టర్ కొండల్ రెడ్డి కొండాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గాంతరాజు, […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మా బతుకు దెరువుకు గండి ఆటో డ్రైవర్ల ఆవేదన…..

149 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మా బతుకు దెరువుకు గండి…. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల ఆవేదన

153 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి

287 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బండారి బాల్ రెడ్డి కి జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉండి పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని […]

ప్రాంతీయం

మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ మరియు డ్రగ్ అవేర్నెస్

122 Viewsవిద్యార్దుల భవిష్యత్తును నిర్మించడంలో కళాశాల క్యాంపస్ కీలక పాత్ర పోషించాలి. సీనియర్లు జూనియర్ విద్యార్థులకు గైడ్ లాగా, పెద్ద మనిషి లగా, సోదరులుగా మార్గదర్శకంగా ఉండాలి. ర్యాగింగ్ రహిత క్యాంపస్‌గా మార్చడానికి విద్యార్ధులు కృషి చేయాలి: సీపీ ఎం. శ్రీనివాసులు ఐపిఎస్. గోదావరిఖని లోని మెడికల్ కాలేజీ లో యాంటీ ర్యాగింగ్ మరియు యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమంలో ఎం. శ్రీనివాసులు ఐపిఎస్., (డిఐజి ) విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పై యాంటీ ర్యాగింగ్ […]

ప్రాంతీయం

సమ్మక్క సారక్క దేవాలయంలో వెలుగులు

134 Viewsబుగ్గ సమ్మక -సారక్క దేవాయలనికి వెలుగులు నింపిన మన ప్రియతమా నాయకులు బెల్లంపల్లి MLA శ్రీ గడ్డం వినోద్. బుగ్గ దేవాలయంలోని సమ్మక్క -సారక్క కు గత రెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీ మేరకు ఆలయ కమిటీ అభ్యర్తన మేరకు భక్తుల ఉపయోగర్థం కొరకు ఈరోజు కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్, సమ్మక్క -సారక్క దేవాలయం దగ్గర 2 లక్షల హైమస్ట్ లైట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డి పేట ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య

193 Viewsఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అబివృద్ధి అధికారిగా సత్తయ్య గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు , ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఇక్కడ పది సంవత్సరాలు గా పనిచేసిన చిరంజీవి జగిత్యాలకు ఎంపిడిఓ గా బదిలీ అయ్యారు , పెద్దపల్లి జిల్లాలో ఎంపిడిఓ గా పని చేసిన సత్తయ్య ఎల్లారెడ్డిపేట మండల అబివృద్ధి అధికారిగా బదిలీపై వచ్చారు , గురువారం ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించారు, ఎల్లారెడ్డిపేట , నారాయణ […]

ప్రాంతీయం

రామగుండం నూతన కమిషనర్ గా శ్రీనివాసులు ఐపిఎస్

146 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ తేదీ: 14-02-2024 రామగుండం పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం. శ్రీనివాసులు ఐపిఎస్. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్., (డిఐజి). ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ సుదీర్ కేకన్ ఐపిఎస్.,గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి నర్సింహులు, ఏసీపీ వెంకటేశ్వర్లు సిఐలు, ఎస్ఐలు మర్యాదపూర్వకంగా […]