ప్రాంతీయం

చిత్రపటానికి పూలమాల వేసిన విద్యార్థి విభాగం…

134 Viewsముస్తాబాద్, మార్చి 10 (24/7న్యూస్ ప్రతినిధి): సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన విద్యార్థి విభాగం. భారత రాష్ట సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ భారతదేశపు తొలిమహిళా ఉపాద్యాయురాలు మహిళ విముక్తి ఉద్యమానికి మార్గదర్శకురాలు సత్య శోధనకు, సత్యసాదనకు ప్రతీక శ్రీమతి సావిత్రి భాయి ఫూలేగారు బాల్య వివాహాo చేసుకున్న స్త్రీ, భర్త మహాత్మ ఫూలే గారి ప్రోత్సాహంతో స్వంతంగా చదువుకున్న, బహుజన పేద మహిళల కోసం పాఠశాలలు […]

ప్రాంతీయం

లక్షెట్టిపేట్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

128 Viewsనేడు లక్షెట్టిపేట మున్సిపాలిటీ లో అమృత్ నీటి సరఫరా పైపు లైన్స్ మరియు ట్యాంక్ నిర్మాణమునకు రూ 20కోట్లతో మరియు  డి ఎం ఎఫ్ టి  నిధుల ద్వారా రూ 55లక్షలతో సిసి రోడ్స్ మరియు డ్రైన్స్ నిర్మాణమునకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ఎన్ టి పి సి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

110 Viewsటాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ 53 వ జాతీయ భద్రత వారం ఎన్.టి.పి.సి రామగుండం వారి ఆధ్వర్యం రక్త శిబిరాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో రక్త నిధి కేంద్రంలో రక్త నిల్వ కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తలసీమియా, సికిల్ సేల్, గర్భిణీ స్త్రీలకు, మరియం అత్యవసర పరిస్థితులు రక్తం కొరకు టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో* రక్తదాన శిబిరంలో మొదటగా సైట్ హెడ్ ఆఫీసర్ సతీమణి ప్రతిభ మిశ్రా రక్తదానం చేసి ప్రారంబిచారు. […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి

260 Views  భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే ఎల్లారెడ్డిపేట మార్చి 10 ; భారతీయ సంఘ సంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే 127 వ వర్ధంతిని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాజన్ […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లోక సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి నాగరాజు కుటుంబ పరిస్థితిని తీసుకెళ్తా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ ,

221 Views  సంఘాలు సభ్యుల సంక్షేమమే పరమావధిగా పనిచేయాలి ప్రాథమిక సభ్యుల సంక్షేమాన్ని విస్మరించే సంఘం ఏది కూడా దీర్ఘకాలంలో మనుగడ సాగించలేదు నాగరాజు క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటికే ఏఐజి, కిమ్స్ ఆసుపత్రులలో 24 లక్షలకు పైగా ఖర్చు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లోక సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి నాగరాజు కుటుంబ పరిస్థితిని తీసుకెళ్తాతెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ , ఎల్లారెడ్డి పేట 10 […]

ప్రాంతీయం

నాగరాజు వైద్య ఖర్చులు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తాం

240 Viewsనాగరాజు వైద్య ఖర్చులు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తాం ప్రె‌స్ అకాడమీ చైర్మన్ తో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో మాట్లాడుతా టియూడబ్ల్యూజే ఐజెయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాండూరు కరుణాకర్, చేపూరి నాగరాజు ను పరామర్శించిన కరుణాకర్ యూనియన్ ప్రతినిధులు ఎల్లారెడ్డిపేట మార్చి 10 ; ఎల్లారెడ్డిపేట మండల ప్రజాతంత్ర విలేఖరి చేపూరి నాగరాజు గుప్తా క్యాన్సర్ వ్యాధి సోకి చికిత్స పొందుతున్న అతనికైన వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ నివాస్ […]

ప్రాంతీయం

మంచిర్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

107 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపాలిటీలో 5 కోట్ల 67 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 09 (రంగంపేట) , 12 (గోపాల్ వాడ) ,04 (శ్రీ కృష్ణ నగర్) వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో అధికారులు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]

ప్రాంతీయం

వేలాలను సందర్శించిన రామగుండం సిపి

102 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ వేలాల మల్లికార్జున స్వామి ఆలయం సందర్శించిన రామగుండం సీపీ. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్.,(ఐజి) జైపూర్ మండలం వేలాల మల్లికార్జున స్వామి ని మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్,ఐపిఎస్., ఏసీపీ జైపూర్ వెంకటేశ్వర్లు లతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… మహాశివరాత్రి సందర్భంగా వేలాల జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖ ల సమన్వయం […]

ప్రాంతీయం

అంజనీపుత్ర ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

116 Viewsఅంజనీ పుత్ర ఆధ్వర్యం లో మజ్జిగ పంపిణీ. అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం వేలాల లోని గట్టుమల్లన్న స్వామి సన్నిధిలో దైవ దర్శనానికి వచ్చే భక్తుల కోసం అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో 5వేల మందికి మజ్జిగ పంపిణీ నిర్వహించారు. అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్,ఎండీ పిల్లి రవి ముఖ్య అతిథి లుగా పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినాన పరమ […]

ప్రాంతీయం

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అల్పాహారం

101 Viewsమహా శివరాత్రి పర్వదినం సందర్భంగా  మంచిర్యాల నియోజకవర్గంలో నేడు భక్తులందరికీ అల్పాహారం. మంచిర్యాల,నస్పూర్ మున్సిపాలిటీ పరిదిలోని సీతారాంపల్లి గోదావరి,హాజిపూర్ మండలం లోని ముల్కల్ల,రాపల్లి లో నది పుణ్య స్నానాలకు విచ్చేసిన భక్తులందరికీ, కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో భక్తులందరికీ అల్పాహారం పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ. జిల్లపేల్లి రాజేందర్ […]