ప్రాంతీయం

మంచిర్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

76 Views

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల మున్సిపాలిటీలో 5 కోట్ల 67 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే.

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 09 (రంగంపేట) , 12 (గోపాల్ వాడ) ,04 (శ్రీ కృష్ణ నగర్) వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో అధికారులు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్