ప్రాంతీయం

ఎన్ టి పి సి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

79 Views

టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ 53 వ జాతీయ భద్రత వారం ఎన్.టి.పి.సి రామగుండం వారి ఆధ్వర్యం రక్త శిబిరాన్ని నిర్వహించారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో రక్త నిధి కేంద్రంలో రక్త నిల్వ కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తలసీమియా, సికిల్ సేల్, గర్భిణీ స్త్రీలకు, మరియం అత్యవసర పరిస్థితులు రక్తం కొరకు టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో* రక్తదాన శిబిరంలో మొదటగా సైట్ హెడ్ ఆఫీసర్ సతీమణి ప్రతిభ మిశ్రా రక్తదానం చేసి ప్రారంబిచారు.

తదనంతరం షర్మిల ఈ హెర్ ఎస్. హెడ్ మట్ట వంశి, సేఫ్టీ ఆఫీసర్లు సయ్యద్ తఖి , మొహమ్మద్ సాజిద్ , డాక్టర్ ప్రణబ్ కుమార్ మన్న ఇంజనీర్లు మరియు తోటి స్టాప్ తో కలసి మొత్తం సుమారుగా 50 నుండి 60 మందితో రక్త దానం చేసి మానవ దృక్పథాన్ని చాటుకున్నారు. రక్త దాతలకు ప్రశంస పత్రాలను అందించి. మరియు సౌరణ్ మిశ్రా రక్త దాతలకు అభినందనలు తెలియజేసినారు.

రహీం బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు అబ్దుల్ రహీం, సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి. సుమారు గా 50 నుండి 60 యూనిట్ల రక్తాన్ని స్వీకరించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల బ్లడ్ బ్యాంకు కీ అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాటా ప్రాజెక్టు లిమిటెడ్ హెడ్ ఆఫీసర్స్ సేఫ్టీ ఆఫీసర్స్, ఇంజనీర్లు,
మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ బొప్పు సతీష్, జిల్లా కోశాధికారి కే సత్యపాల్ రెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు వి మధుసూదన్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, చుంచు శంకర్ వర్మ, తల సేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్
మరియు రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ అబ్దుల్ రహీం, కలవరి యువశక్తి వ్యవస్థాపకులు ముల్కల కుమార్ మరియు బ్లడ్ బ్యాండ్ టెక్నీషియన్స్ పాల్గొని విజయవంతం చేసినారు.

Warning
Warning
Warning
Warning

Warning.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్