ప్రాంతీయం

లక్షెట్టిపేట్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

121 Views

నేడు లక్షెట్టిపేట మున్సిపాలిటీ లో అమృత్ నీటి సరఫరా పైపు లైన్స్ మరియు ట్యాంక్ నిర్మాణమునకు రూ 20కోట్లతో మరియు  డి ఎం ఎఫ్ టి  నిధుల ద్వారా రూ 55లక్షలతో సిసి రోడ్స్ మరియు డ్రైన్స్ నిర్మాణమునకు భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్