ప్రాంతీయం

నిబంధనల మేరకు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ

112 Views  -నిబంధనల మేరకు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ::జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి -ప్రతి నోడల్ అధికారి వారికి కేటాయించిన విధులను పకడ్బందీగా నిర్వహించాలి -ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వినూత్నంగా స్వీప్ కార్యక్రమాల నిర్వహణ -ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు -అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చు వివరాలను కట్టుదిట్టంగా నమోదు చేయాలి -18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ ఓటరు జాబితా రూపకల్పన -పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ […]

ప్రాంతీయం

సేవ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం

134 Views తెలుగు 24/7న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 15 వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ శైలజ అన్నారు.శుక్రవారం వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు వేమిశెట్టి జగదీష్,లత వివాహ వార్షికోత్సవం సందర్భంగా పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ .పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పెద్ద విద్యార్థులను ఆదుకోవడం అభినందనీయం అన్నారు. పాఠశాలలో […]

ప్రాంతీయం

వేసవికాలంలో మూగజీవులను రక్షణ సూచనలు

136 Viewsతెలుగు 24/7 న్యూస్   మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పశువైద్యాధికారి ఎస్. శ్రీనివాస్ వేసవికాలంలో మూగజీవులను రక్షించుకోవడం ముఖ్యమని అన్నారు. మూగ జీవులను రక్షించుకునే సూచనలను అందించారు. వేసవికాలంలో పశువులను మేత మేపడం ఉదయం 6 గంటలకు సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు తీసుకువెళ్లి మేత మేపి కొట్టాలలో, కమ్మల గుడిసెలలో కట్టివేయాలని అన్నారు,వడ దెబ్బ తగలకుండా ఫ్లూయిడ్స్, డిహైడ్రేషన్ చేయాలన్నారు. మేత పచ్చి గడ్డి వరిగడ్డి తగు పోషకాలు గల ఆహారాన్ని […]

ప్రాంతీయం

ఉన్నత స్థానాలకు చేరుకోవాలి

149 Viewsకారుణ్య నియామకాల పత్రాల అందజేసిన అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సిరిసిల్ల, మార్చి 15, 2024: కారుణ్య నియామకాలు పొందిన ఉద్యోగులు విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆకాంక్షించారు. విధి నిర్వహణలో చనిపోయిన ఇద్దరు వీఆర్ఓల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పత్రాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో శుక్రవారం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారిలో ఆర్. సరస్వతి, టీ. శివ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు – బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ..

156 Viewsమాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నీరటీ భాను ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జ్ లింగాల సందీప్ మరియు సీనియర్ నాయకులు ఎడ్ల రాజ్ కుమార్ హాజరైనారు. వారు మాట్లాడుతూ బహుజనహితాయ-బహుజన సుఖాయ అనే […]

ప్రాంతీయం

గోదావరిపై వంతెన నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలి

120 Viewsమంచిర్యాల – అంతర్గం మధ్య గోదావరి పై వంతెన నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలు విఫలం చెదటం మరియు 18 న జగిత్యాల లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభ విజయవంతం చేయడం పై ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా […]

ప్రాంతీయం

ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న చెన్నూరు ఎమ్మెల్యే

134 Viewsనేడు ఉదయం చెన్నూర్ పట్టణంలో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యల గురించి నేరుగా ప్రజల నే అడగడం జరిగింది.ఉదయం కూరగాయల మార్కెట్ ను మరియు బలిజవడా,బొక్కల్ గూడెం, బెస్తవాడ,మహంకాళి వాడ ను సందర్శించడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే తో చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ ప్రజల సమస్యల ను నోట్ చేసుకోవడం జరిగింది.స్థానిక ఎమ్మెల్యే తో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి,కౌన్సిలర్ పోగుల సతీష్,సుశీల్ కుమార్,చింతల శ్రీనివాస్,హేమంత్ రెడ్డి,పెద్దింటి శ్రీనివాస్,బానేష్,చెన్న వెంకటేష్, […]

ప్రాంతీయం

రెడ్డియూత్ సంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం…

163 Viewsముస్తాబాద్, మార్చి 15 (24/7న్యూస్ ప్రతినిధి): కొండాపూర్ గ్రామంలోని రెడ్డియూత్ ఆధ్వర్యంలో తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిచిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న జరిగినటువంటి మంత్రి మండలి సమావేశంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో ఈయొక్క కార్యక్రమం యూత్ అధ్యక్షులు గుడికందుల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి యూత్ సభ్యులు, తినేటి రామిరెడ్డి, తినేటి భగత్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు […]

ప్రాంతీయం

అరెస్ట్ కు నిరసనగా ప్రధాన రహదారిపై రాస్తారోకో స్తంభించిన వాహనాలు…

148 Viewsముస్తాబాద్, మార్చి 14 (24/7న్యూస్ ప్రతినిధి):  అరెస్టును నిరసిస్తూ ముదిరాజుల సంఘం సభ్యులు 2.వందలకు పైచిలుకు జనాలతో ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు . ఈ సందర్భంగా ముదిరాజులు మాట్లాడుతూ ముగ్గురిపై కేసుపెట్టి అరెస్ట్ చేయడంకాదు మా అందరి పై కేసుపెట్టి అరెస్టు చేయాలని బహాటంగా హెచ్చరించారు. ప్రధాన రహదారిపై రాస్తారొకో, ధర్నా చేసి వాహనాలను నిలిపివేశారు. అరెస్టు చేసి తీసుకెళ్లిన మా సంఘ సభ్యులను వెను వెంటనే విడుదల చేయాలని లేదంటే సంబంధిత […]

ప్రాంతీయం

రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షీరాభిషేకం నిర్వహించిన …

124 Viewsముస్తాబాద్, మార్చి 14 (24/7న్యూస్ ప్రతినిధి): ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముదిరాజుల సంక్షేమం కోసం ముదిరాజ్ జాతి అభ్యున్నతి కోసం గత 40 సంవత్సరాల నుండి ఏ సమస్య అయినా తక్షణమే స్పందించి సహాయ సహకారం అందించుటలో ముందడుగులో ఉన్నారన్నారు. ముదిరాజుల అభివృద్ధి కోసం ప్రత్యేక ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం […]