నేడు ఉదయం చెన్నూర్ పట్టణంలో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యల గురించి నేరుగా ప్రజల నే అడగడం జరిగింది.ఉదయం కూరగాయల మార్కెట్ ను మరియు బలిజవడా,బొక్కల్ గూడెం, బెస్తవాడ,మహంకాళి వాడ ను సందర్శించడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే తో చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ ప్రజల సమస్యల ను నోట్ చేసుకోవడం జరిగింది.స్థానిక ఎమ్మెల్యే తో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి,కౌన్సిలర్ పోగుల సతీష్,సుశీల్ కుమార్,చింతల శ్రీనివాస్,హేమంత్ రెడ్డి,పెద్దింటి శ్రీనివాస్,బానేష్,చెన్న వెంకటేష్, చెన్నూరి రాజేష్,బొడ్డు రాకేష్, పబ్బ సంతోష్,బొమ్మ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
