ముస్తాబాద్, మార్చి 15 (24/7న్యూస్ ప్రతినిధి): కొండాపూర్ గ్రామంలోని రెడ్డియూత్ ఆధ్వర్యంలో తెలంగాణరాష్ట్ర ముఖ్య
మంత్రి రేవంత్ రెడ్డిచిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న జరిగినటువంటి మంత్రి మండలి సమావేశంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో ఈయొక్క కార్యక్రమం యూత్ అధ్యక్షులు గుడికందుల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి యూత్ సభ్యులు, తినేటి రామిరెడ్డి, తినేటి భగత్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు బొందుగుల దేవి రెడ్డి, నిమ్మ దేవరెడ్డి, నిమ్మ మాధవ రెడ్డి, వంగ మోహన్ రెడ్డి, ఐనేని వెంకటరెడ్డి, ఐనేని అంజిరెడ్డి, ఐనేని బాల్ రెడ్డి, పెండ్యాల నారాయణ రెడ్డి, తాటి పెళ్లి పద్మా రెడ్డి, కానమేని శ్రీనివాస్ రెడ్డి, పెండ్యాల మహేందర్ రెడ్డి, మంద ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొని సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.




