133 Views ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం, జడ్పిటిసి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్నకు సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి రావడంతో సహకార సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో సన్మానించారు అనంతరం […]
ప్రాంతీయం
అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు
133 Viewsతెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 25 పాలకుర్తి మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి తండ్రి గిరగాని పిచ్చయ్య మృతి సంతాపం తెలిపి అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి నాన్న పిచ్చయ్య అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకుని వారి పార్థివదేహాన్ని […]
హోలీ పండగన కొంతమందియువకుల వికృత చేష్టలు…కోడిగుడ్లతో తీవ్రదుర్గంధం
316 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు. మోదుగ పూలతో తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గంధం వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]
148 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు. మోదుగ పూలతో తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గంధం వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]
హోలీ పండుగ శుభాకాంక్షలు రామగుండం పోలీస్ కమిషనరేట్
98 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ వేడుకలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రంగులు చల్లుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాలలో సంతోషాన్ని నింపి, రంగులమయం చేయాలని సీపీ గారు ఆకాంక్షించారు. సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ […]
సాంస్కృతిక సాంప్రదాయాలు ఆచారాలు భావితరాలకు అందించాలి
138 Viewsసంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారములను భావితరాలకు అందివ్వాలి – ఎంపి అభ్యర్థి ఆత్రం.సక్కు. కొమరం భీం జిల్లా తిర్యాణి:- కుంరంభీము జిల్లా తీర్యాణి మండలంలోని తన సొంత గ్రామమైన లక్ష్మిపూర్ లో హోళీ కాముడి దహనం కార్యక్రమానికి హాజరైన ఆదిలాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చాందేకార్ ఆత్రం సక్కు హాజరై పుజాలు చేశారు. ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలను,ఆచార వ్యవహారాలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు.కామ దహనం […]
మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం!
135 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 24) సిద్దిపేట జిల్లా గణేష్ పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వడ్ల ఆంజనేయులు మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ తాజా మాజీ సర్పంచ్ మెతుకు మంజుల శ్రీరాములు పిలుపుమేరకు జెడ్పిటిసి ఎంబరిమంగమ్మ రామచంద్రం 5000, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి 5000, స్థానిక ఎంపిటిసి గోలి నరేందర్ 3000, గ్రామ స్థానికుడు బొగ్గుల కరుణాకర్ 2000 రూపాయలు ఆర్థిక సాయం […]
డాక్టరేట్ ను సన్మానించుకున్న చిన్ననాటి మిత్రులు…
473 Viewsడాక్టరేట్ ను సన్మానించుకున్న చిన్ననాటి మిత్రులు. (Reporter beepeta Manoj) బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందిన నారాయణపూర్ గ్రామా నివాసి షంషీర్ ను వారి చిన్ననాటి మిత్రులు సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో మధు, బొలగం శ్రీనివాస్, మోతె మాధవరెడ్డి, దుమల దేవయ్య, మోస్కంటి రమేష్, శ్రీనివాస్ రెడ్డి, లింగాల రమేష్, లద్దునూరి శ్రీనివాస్,పాముల స్వామి, దరిపెల్లి శ్రీనివాస్, గోగురి రాజు, ప్రదీప్, ప్రవీణ్ పాల్గొన్నారు. తమ మిత్రుడు డాక్టరేట్ పొందడం పట్ల […]
బెదిరింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదు
101 Viewsబెదిరింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదు డి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు పార్వతి రాజి రెడ్డి బెదిరింపు చర్యలు సహించలేరని డి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి శనివారం రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకు రామకృష్ణపూర్ పట్టణంలోని ఎస్ఆర్కే పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలువల శ్రీనివాస్ అనే మార్పు పేపర్ దినపత్రిక విలేఖరి డి జె ఎఫ్ సభ్యుడైన కొండ శ్రీనివాసు ను బెదిరించడం […]
గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెండ్…
241 Viewsగుంటపెల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెండ్ ఎల్లారెడ్డిపేట మార్చి 23 ; ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి పందిర్ల రాజు విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు, వెంకటాపూర్ గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్ చంద్రకాంత్ ను గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు, గుంటపల్లి చెరువు తండా పంచాయతీ కార్యదర్శి […]










