Breaking News ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం!

139 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 24)

సిద్దిపేట జిల్లా గణేష్ పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వడ్ల ఆంజనేయులు మృతి చెందడం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న గ్రామ తాజా మాజీ సర్పంచ్ మెతుకు మంజుల శ్రీరాములు పిలుపుమేరకు జెడ్పిటిసి ఎంబరిమంగమ్మ రామచంద్రం 5000, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి 5000, స్థానిక ఎంపిటిసి గోలి నరేందర్ 3000, గ్రామ స్థానికుడు బొగ్గుల కరుణాకర్ 2000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found