9 Viewsముస్తాబాద్, జూలై 7 (24/7న్యూస్ ప్రతినిధి): రైతులకు నకిలీఎరువులు అమ్మకుండా ఉండేందుకు ముస్తాబాద్ ఎస్సై జ్యోతి ఆధ్వర్యంలో గ్రామంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లోని ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, లైసెన్సులు పరిశీలించారు. ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి అమ్మవద్దని వ్యాపారులకు సూచించారు. నకిలీ లేదా గడువు ముగిసిన ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జ్యోతి హెచ్చరించారు. రైతులు […]
ప్రాంతీయం
స్వీయ రక్షణ, వ్యాపార భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్
6 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ స్వీయ రక్షణ, వ్యాపార భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రాముఖ్యత,ప్రజా భద్రతపై వ్యాపారులకు అవగాహన కార్యక్రమం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులకు సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రాముఖ్యత, స్వీయ రక్షణ, వ్యాపార భద్రత చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ […]
వర్షాలు రాక రైతులు ఎదురుచూపులు…
11 Viewsమార్కుక్ మండల్ వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సీజన్ పనులను వేగవంతం చేశారు. పలు గ్రామాలలో రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసి సిద్ధం చేశారు. కొందరు రైతులు ఇప్పటికే పత్తి కంది మొక్కజొన్న తదితర పంటలు విత్తనాలు వేశారు. అయితే ఆశించిన మేర వర్షాలు కురకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగినంత వర్షo కురిస్తే చాలా బాగుంటుంది అని రైతులు తెలియజేశారు. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768
ఎండోమెంట్ సెల్ కన్వీనర్ గా పసునూరి తిరుపతి
13 Viewsఎండోమెంట్ సెల్ కన్వీనర్ గా పసునూరి తిరుపతి. మంచిర్యాల,జులై 6 కొమరం భీమ్ ఆసిఫాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం ఆధ్వర్యంలో పసునూరి తిరుపతి జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్ గా నియమించినందుకు జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం కి కృతజ్ఞతలు తెలుపుతూ తమకు కీలక బాధ్యతలు అప్పగించి పార్టీకి దేశానికి సేవ చేసే గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నూతన జిల్లా కన్వీనర్ పసునూరి తిరుపతి మాట్లాడుతూ రాష్ట్ర అగ్రనాయకత్వానికి ఎండోమెంట్ సెల్ రాష్ట్ర […]
ఉచిత యోగా శిక్షణా తరగతులు ప్రారంభం
117 Views ఉచిత యోగ శిక్షణ తరగతులు ప్రారంభం ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోవాలి: లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్ TS తెలుగు 24/7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ ఎస్ పాఠశాల యందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యోగ శిక్షణా తరగతులు విజయవంతం గా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్,యోగా గురూజీ రంజిత్,లు మాట్లాడుతూ ఈ ఉచిత యోగ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్యమే మహాభాగ్యం కావున […]
గంజాయి కేసుల్లో ప్రమేయం ఉన్న వారికి చెన్నూర్ పోలీసుల ప్రత్యేక కౌన్సెలింగ్
10 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ గంజాయి కేసుల్లో ప్రమేయం ఉన్న వారికి చెన్నూర్ పోలీసుల ప్రత్యేక కౌన్సెలింగ్ రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి సంబంధిత కేసుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో చెన్నూర్ పట్టణ ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్ ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వినియోగం వల్ల వ్యక్తిగత […]
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: మండల అధ్యక్షులు గజ్జెల రాజు
138 Views కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: ముస్తాబాద్ మండల అధ్యక్షులు గజ్జెలరాజు TS 24/7: తెలుగు న్యూస్: కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షునిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన గజ్జెల రాజు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి,రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,లను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత […]
మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు కు మాతృవియోగం
420 Views మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు కు మాతృవియోగం TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన ఎల్లారెడ్డిపేట మండలం మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు తల్లి చీటీ రత్నాలమ్మ శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు.శుక్రవారం 11 గంటలకు వారి స్వగ్రామమైన హరిదాస్ నగర్ లో చీటీ రత్నాలమ్మ అంత్యక్రియలు జరుపబడునని,చీటీ రామారావు,చీటీ లక్ష్మణరావు,కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా చీటీ రత్నాలమ్మ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి […]
పేద బిడ్డకు అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
17 Viewsపేద బిడ్డకు అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ కూతురు లగిశెట్టి *స్పందన* MS చదువుకోడానికి అమెరికాలోని *చికాగో* కు వెళ్లడం జరిగింది. ఇటీవల స్పందన మెట్రో స్టేషన్ యందు ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రగాయాలతో కోమా లోనికి పోవడంతో అమెరికాలోని ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతుందని మంచిర్యాల గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ […]
ఎగువ మానేరు ప్రాజెక్టు లో పూడిక తీపించండి: మానేరు పరిరక్షణ కమిటీ
59 Views దశాబ్దాల చరిత్ర కలిగిన నర్మాల ఎగువ మానేర్ ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపట్టాలి ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు వినతిపత్రం సమర్పించిన నర్మాల ప్రాజెక్టు పరిరక్షణ సమితి TS తెలుగు న్యూస్ 24/7: సిరిసిల్ల జిల్లాలో చరిత్రాత్మక ఎగువ మానేరు ప్రాజెక్ట్ దశాబ్దాల చరిత్ర కలిగి ఉంది ఈ ప్రాజెక్టు సరైన నిర్వహణ లేక శిధిలావస్థకు చేరుకోవడంతో దానిపై ఆధారపడిన రైతాంగం 18 వేల ఎకరాలు నష్టపోయే ప్రమాదం ఉందని […]










