ప్రాంతీయం

అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీపై కేసునమోదు…

296 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 16, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కరీంనగర్ కు చెందిన నెంబర్ టీఎస్ 08 యుఎఫ్1869 గలది లారీ అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా శుక్రవారం ఇసుక తరలిస్తుండగా ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో వెళ్లి లారీని తనిఖీచేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నారని, అట్టి వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించి అక్రమ ఇసుకకు బాధ్యులైన వ్యక్తులపై కేసు నమోదు చేశామని వారు తెలిపారు. Telugu News […]

ప్రాంతీయం

అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ, డ్రైవర్ పై కేసునమోదు…

236 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 15, SI శ్రీరామ్ ప్రేమ్ దీప్ విధుల్లో చేరిన కొద్దిరోజులకే నమ్మదగిన సమాచారంపై తన సిబ్బందితో యుక్తంగా బొప్పాపూర్ గ్రామ శివారులో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా పోలీస్ వాహనానికి ఎదురుగా ఒక ఇసుక లోడుతో లారీ ఎదురుగా రాగా దానిని ఆపి అట్టిలారీ డ్రైవర్ ను ఇసుక తరలించడానికి అనుమతి చూపమని అడగా అతనికి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని  అట్టి డ్రైవర్ పేరు తెలుసుకోగా, దాడి మల్లేష్, […]

ప్రాంతీయం

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ, డ్రైవర్ పై కేసునమోదు…

112 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 15, SI శ్రీరామ్ ప్రేమ్ దీప్ విధుల్లో చేరిన కొద్దిరోజులకే నమ్మదగిన సమాచారంపై తన సిబ్బందితో యుక్తంగా బొప్పాపూర్ గ్రామ శివారులో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా పోలీస్ వాహనానికి ఎదురుగా ఒక ఇసుక లోడుతో లారీ ఎదురుగా రాగా దానిని ఆపి అట్టిలారీ డ్రైవర్ ను ఇసుక తరలించడానికి అనుమతి చూపమని అడగా అతనికి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని  అట్టి డ్రైవర్ పేరు తెలుసుకోగా, దాడి మల్లేష్, […]

ప్రాంతీయం

గజ్వేల్ లో మెడినోవా డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం..

119 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం నాడు సంగాపూర్ రోడ్డు లో ఎడ్యుకేషన్ హబ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడినోవా డయాగ్నొస్టిక్ సెంటర్ ను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్, మాదాసు శ్రీనివాస్, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూo రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వ్యాపార మార్గాలను అన్వేషించాలని నూతనంగా ప్రారంభించిన మెడినోవా […]

ప్రాంతీయం

దశాబ్ది ఉత్సవాలు కాదు బీడీ కార్మికుల స్థితిగతులు మారాలి…

454 Views   ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 15, తెలంగాణ స్టేట్ బీడీ కార్మిక సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిలువేరు కిష్టయ్య  విలేకర్లతో మాట్లాడుచు, బీడీ కార్మికులకు నెలకు 26. రోజులు పని కల్పించాలి, కార్మికులకు 2016/- జీవన భృతి పి. ఎఫ్. ఉన్న కారికులకు అందరికి వర్తించాలి, బీడీ కార్మికులకు చేతినిండా కల్పించాలి, తెలంగాణలో 10. లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే రెండు లక్షల మందికి మాత్రమే జీవన భృతి ఇస్తున్నారు. అందరికి వర్తించాలి […]

ప్రాంతీయం

ముస్తాబాద్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ముగ్గులపోటీ…

523 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 13, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని దానిలో భాగంగా ముస్తాబాద్ మండల పోలీసువారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంవద్ద ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గెలుపొందిన వారికి వేములవాడ ముఖ్య అతిథులుగా సబ్ డివిజన్ అధికారి కే.నాగేంద్రచారి చేతుల మీదుగా ప్రథమ బహుమతి 1.బి భవాని, ద్వితీయ బహుమతి 2.స్వప్న, తృతీయ బహుమతి, 3. ఎం.కళ్యాణి, లకు ప్రధానం చేశారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు, సిబ్బంది, […]

ప్రాంతీయం

రేపు సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన.. వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన…

999 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 13, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీశాల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పునః నిర్మించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తున్నది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ఆలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎల్లారెడ్డిపేట […]

ప్రాంతీయం

గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. తోటధర్మేందర్…

382 Views● బొగ్గుబాయి బొంబాయి దుబాయి నినాదాన్ని మర్చిపోయారు ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి  గత 52 సంవత్సరాలుగా… 1970 నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. నీళ్లు – నిధులు – నియామకాలు &  బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి… అనే నినాదాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని. భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ […]

ప్రాంతీయం

ఎండ తీవ్రతవల్ల రాష్ట్రప్రభుత్వం విద్యాసంస్థలకు వారంరోజులు సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. కంచర్ల రవి గౌడ్…

210 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 13,  ఉష్ణోగ్రతలు క్రమ క్రమంగా తగ్గుముఖానికి చేరే దిశలో అధిక ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడంణపట్ల వాతావరణంలో ఎలాంటి మార్పులు లేకుండా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈసందర్భంగా విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడు మాట్లాడుతూ విద్యాసంస్థలకు ఓ వారం రోజులు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, మండల అధ్యక్షుడు […]

ప్రాంతీయం

సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం…

171 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 10, జీవన తోడ్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వికలాంగుల పెన్షన్ 3016 నుండి 4016కు పెంచినందుకు గాను ముస్తాబాద్ మండల అధ్యక్షులు పాతూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముస్తాబాద్ తెలంగాణ తల్లి విగ్రహంవద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మండల అధ్యక్షుడు పాతూరు శ్రీనివాస్ రెడ్డి తో పాటు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి పలువురు వికలాంగులు ఉన్నత స్థానం కల్పించి జీవనభృతి కల్పించినందుకు […]