ప్రాంతీయం

ఘనంగా సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావుల పుణ్యదంపతులకు వివాహవార్షికోత్సవ వేడుకలు…

313 Views     ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 18, రైతుబంధు అధ్యక్షులు ముస్తాబాద్, మోహినికుంట గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావుల పుణ్య దంపతులకు వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు సందర్భంగా కేక్ కట్ చేసి ప్రేమానురాగాల మీ వైవాహిక జీవితం ఆనందాలతో  సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ.. వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన సెస్ డైరెక్టర్ సందుపట్లఅంజిరెడ్డి మాజి జిల్లా కోఆప్షన్ మేంబర్ సర్వర్ పాషా, బిఆర్ఎస్ నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్, చెవుల […]

ప్రాంతీయం

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేస్తున్న కనమేని చక్రధర్ రెడ్డి…

189 Views      ముస్తాబాద్, జూన్ 17, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కనమేని చక్రధర్ రెడ్డి విద్యార్థులకు అక్షరాభ్యాసం వివరిస్తూ పిల్లలతోపాటు  పలకా, బలపం పట్టి అక్షరాలను దిద్దించారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించనున్న సంప్రదాయ కార్యక్రమంలో ముస్తాబాద్ కనమేని చక్రధర్ రెడ్డి సమక్షంలో పాఠశాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా కార్యక్రమాన్ని జరిపించారు. ఈకార్యక్రమంలో బిజెపి మండలం అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ […]

ప్రాంతీయం

ఓపెన్ హౌస్ గురించి వివరాలు తెలుపుతున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు…

295 Viewsముస్తాబాద్, జూన్ 17 మండల కేంద్రంలో పోలీస్ విధి విధానాల గురించి ఎస్సై మాట్లాడుతూ ప్రజల సేవకోసం ప్రాణాలను అర్పించిన  అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి త్యాగాలను స్మరిస్తూ ఉండాలని అన్నారు….ఫ్లాగ్ డేలో భాగంగా నిర్వహించిన  ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు ఆయుధాల గురించి పోలీసు చట్టాల గురించి సీసీ కెమెరాలవల్ల కలిగే ఉపయోగాల గురించి డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి  […]

ప్రాంతీయం

బీసీ విద్యార్థి సంఘంలో భారీగా చేరిన విద్యార్థులు.. ఆహ్వానించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్…

144 Views    ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 17, బీసీ విద్యా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు చేరడం జరిగింది. వాళ్లకు సాధారణంగా కండోవ కప్పి స్వాగతం తెలిపిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ అనంతరం మాట్లాడుతూ బీసీ విద్యార్థి సంఘంలో చేరినందుకు సంతోషమని అన్నారు. విద్యార్థులకు రావలసిన పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతనంగా చేరిన విద్యార్థులు విద్యా వ్యతిరేకనులపై పోరాటం చేయాలని […]

ప్రాంతీయం

రంజాన్ నరేష్ యూత్ అధ్యక్షునిగా ఏకగ్రీవం…

142 Views     ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 17, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా రంజాన్ నరేష్ ఎన్నిక యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్, సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు చుక్కశేఖర్ ముస్తాబాద్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రంజాన్ నరేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రంజాన్ నరేష్ మాట్లాడుతూ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు జిల్లా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ కి […]

ప్రాంతీయం

నూతనంగా మూడు ఐమాస్ లైట్స్ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో…

129 Views  ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 17 తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ సర్పంచ్  పాలకవర్గం ఆధ్వర్యంలో మూడు కొత్త హైమాస్ లైట్ లు  హనుమాన్ టెంపుల్ వద్ద, చర్చివద్ద మరియు బట్టు నర్సయ్య సార్ ఇంటివద్ద  మరియు మూడు పాతవాటికి  కసిర్ గడ్డవద్ద అంబేద్కర్ వద్ద పల్లెమీద ఒర్రెకు వెళ్లేదారిలో  లైట్ లు ప్రారంభించడం జరిగింది. ఈకార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, […]

ప్రాంతీయం

నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీనియర్ నాయకులు కనమేని చక్రధర్ రెడ్డికి ఘనంగా సన్మానం…

335 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 16, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్వామి   వివేకానంద విగ్రహంవద్ద భారతీయ జనతా పార్టీ నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వివిధ హోదాలు కలిగినటువంటి నాయకులు, కార్యకర్తలు తదితరులు కనేమేని చక్రధర్ రెడ్డికి బీజేపీ  ముస్తాబాద్ మండలశాఖ ఆధ్వర్యంలోఇతోధికంగా శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకొని టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో కస్తూరి కార్తీక్ […]

ప్రాంతీయం

విద్యుత్ వినియోగదారుల చెరువులో సెస్ డైరెక్టర్, అధికారులు…

310 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్16, వ్యవసాయ రంగంలొ విద్యుత్ వినియోగం పెరుగుట బీడు భూములను రైతులు పంట పొలాలుగా మార్చడంవల్ల ఎప్పటికప్పుడు బోరుబావులు వేయించి విద్యుత్ సాంక్షన్ పొందక ముందే మోటార్లు బిగించి తాత్కాలిక కనెక్షన్లు వేసుకొని మరికొందరు రైతులు సాంక్షన్ లేనివారు కూడా వాగులకు మోటర్లు బిగించుకొని రైతుల ఆర్థిక పరిస్థితి కారణంగా వారి సమయానుకూలంగా సాంక్షన్లు తీసుకుంటున్నారని తద్వారా ఎక్కువలోడు ట్రాన్స్ఫార్మర్ల పై పడి మరమతులకు గురవుతుంటాయి. మొత్తం మండలంలో 1000,కి పైచిలుకు ట్రాన్స్ఫార్మర్ […]

ప్రాంతీయం

ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ జిల్లాఎస్పీ అఖిల్ మహాజన్…

380 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 16, రాజన్న సిరిసిల్ల ముస్తాబద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి పోలీసు స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణపైలోతుగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు. పోలీస్ స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి […]

ప్రాంతీయం

క్విజ్ కాంపిటేషన్ తేదీ జులై సెకండ్ వరకు పొడగింపు.. తెలంగాణ రాష్ట్ర యువత సద్వినియోగం చేసుకోవాలి

239 Viewsహైదరాబాద్  యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేలుకొలిపే దిశగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటేషన్ గురించి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి అధ్యక్షతన ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అసెంబ్లీ ఇన్చార్జ్ జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ […]