ప్రాంతీయం

జిల్లా సాయుధ కేంద్రాన్ని తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

106 Views జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., అధికారులు సిబ్బంది సమర్ధవంతంగా, బాధ్యతాయుతంగా పని చేసినప్పుడే సత్ఫలితాలు సాధ్యం అవుతాయన్నారు.సోమవారం రోజున తంగళ్ళపల్లి మండలం మండలం తడూర్ వద్ద గలా జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయాన్ని సందర్శించి ఆర్.ఐ అడ్మిన్ విభాగం, మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగం, హోమ్ గార్డ్ విభాగాలను తనిఖీ చేసిన ఎస్పీతనిఖీల్లో భాగంగా సాయుధ దళ కార్యాలయంలో ఉన్న సిబ్బంది ఎవరెవరు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మరో మిస్సింగ్ కేస్ నమోదు…

139 Viewsయువతి అదృశ్యం – 24 గంటలు గడవక ముందే మరో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన గంగసారం భవ్య 21 కనపడుటలేదని తండ్రి బిక్షపతి ఎల్లారెడ్డిపేట పోలీసులను సోమవారం ఆశ్రయించాడు. ఎస్సై ప్రేమ్డ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుకుంటుందని ఆమె ఆదివారం తన స్నేహితుల దగ్గరికి వెళ్లి వస్తానని ఇంట్లో […]

ప్రాంతీయం

తక్షణమే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి…

125 Views    ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 25, హామీ ఇచ్చి యాడాదాయే..అమలెక్కడ :కేకే యువసేన అధ్యక్షుడు ఆరుట్ల మహేష్ రెడ్డి ముస్తాబాద్ మండలానికి మంత్రి కేటీఆర్ డిగ్రీ కాలేజ్ ఇస్తానని సంత్సర క్రితం హామీఇచ్చిన మాట విదితమే మండలానికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తానని ఇంతవరకు మొదలు పెట్టలేదు ముస్తాబాద్ మండల ప్రాంత యువత, యువకులకు డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు దూర ప్రాంతాలకు వెళ్లి చదవాలనే తపన ఉన్న సమయమంతా రావడానికి పోవడానికి సరిపోతుంది ఇలాంటి […]

ప్రాంతీయం

కల్వర్టుపై కూర్చున్న వ్యక్తులపై దూసుకెళ్లిన కారు* ఒకరు మృతి,ఒకరికి తీవ్ర గాయాలు* తంగళ్ళపల్లి మండలం బస్వపూర్ గ్రామంలో తీవ్ర విషాదం…

292 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 25, ఇల్లంతకుంట మండలం నుండి సిరిసిల్ల వైపు వస్తున్న కారు.. బస్వపూర్ గ్రామం రాగానే కల్వర్టు పై కూర్చున్న ఇద్దరి వ్యక్తులపై దూసుకెళ్లిన కారు కల్వర్ట్ పై కూర్చుని మాట్లాడుకుంటున్న  గొడీసెల దేవయ్య(45), గొడిసెల పర్శరాములు(30) లపై దూసుకెళ్లడంతో దేవయ్య అనే వ్యక్తి  అక్కడే మృతి, మరో యువకుడు పర్శరాములుకు తీవ్ర గాయాలు మృతుడు దేవయ్యకు బార్య కళావతి, ఒక్కగనొక్క కూతురు నేహాలత(13)దేవయ్య డెడ్ బాడీనీ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి […]

ప్రాంతీయం

కట్ట మైసమ్మ గుడి వద్ద వాటర్ ట్యాంక్ నేమ్ బోర్డును ప్రారంభించారు

118 Views      తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కట్ట మైసమ్మ దేవాలయ కమిటీమరియు వాకర్స్అసోసియేషన్ఆధ్వర్యంలోశ్రీ ముత్యాలపోచమ్మ దేవాలయం వద్దఆషాడ ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం వాటర్ట్యాంక్ మరియు నేమ్ బోర్డునునెలకొల్పి ప్రారంభించారు ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంకారపు అనిత రవీందర్,ఎంపీటీసీ కోడి అంతయ్య,వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాపెల్లి ఆనందం,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజభీంకార్ రాజన్న,మచ్చ ఆంజనేయులు,బత్తిని మల్లేశం,సామల రమేష్,ముండ్రాయి దేవయ్య,సిహెచ్ ప్రసాద్,జూకంటి శంకర్,కందుకూరి రాములు,అంకారపు మహేష్,ఇటికల మహేందర్,జిల్లా నవీన్,కోడం యాదగిరి,కోడం రమేష్,రంగు అంజయ్య,కోడం శ్రీధర్ఆలయ పూజారి […]

ప్రాంతీయం

కార్మికులకు కూలి పెంచాలి సిఐటియు జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్ చేశారు

109 Viewsటెక్స్ టైల్ పార్క్ లో బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి కార్మికులకు కూలి పెంచకుంటే సమ్మెలోకి వెళతాంసిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ తంగళ్ళపల్లి మండలం టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ కార్మికుల సమావేశం యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ అధ్యక్షతన టెక్స్ టైల్ పార్క్ లో జరిగిందిఈ సమావేశానికి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ టెక్స్ టైల్ పార్క్ […]

ప్రాంతీయం

ఉపాధ్యక్షుడిగా రాజు నియామకం

108 Viewsబహుజన సమాజ్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా రాజు        తంగళ్ళపల్లి మండలం మండలంలోని పద్మానగర్ గ్రామానికి చెందిన మెర్గు రాజును నియామకం చేయడం జరుగుతుంది జిల్లా అధ్యక్షులు వర్దవెల్లి స్వామిగౌడ్ ఆదేశాలనుపాటిస్తూ ఈ యొక్క నియమకాన్ని ప్రకటించడం జరుగుతుంది నియామకం ఈ క్షణం నుండే అమలౌతుందని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో బీసీ వర్గాలను రాజకీయంగా సంఘటితపరిచేటువంటి ప్రణాళికతో బహుజన సమాజ్ పార్టీ ముందుకు పోతుందని ఇప్పటికైనా బీసీ […]

ప్రాంతీయం

అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర పిలుపుమేరకు పాఠశాలలు బందుకు సహకరించాలి…

161 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 24, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వక్రీకరించడం దృష్టిలో పెట్టుకొని జూన్ 26 రోజున రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపునివ్వడం జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర పిలుపుమేరకు అఖిల భారత విద్యార్థి పరిషత్ ముస్తాబాద్ శాఖ ఈబంధుని ప్రతి ఒక్కరు సహకరించి విజయవంతం చేయవలసిందిగా ప్రకాష్ నాయక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా […]

ప్రాంతీయం

ఆర్టీసీ బస్సు బోల్తాపడి ప్రయాణికులు గాయపడ్డ వారిని పరామర్శించడం ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్…

129 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 24, ఆర్టీసీబస్సు ఇల్లంతకుంట రూట్ లో ప్రమాద శాతం బోల్తాబడ్డ విషయాన్ని తెలుసుకుని బస్సులో ఉన్న ప్రయాణికులు చాలామందికి తీవ్రంగా దెబ్బలు తగిలినావని వారిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ విషయం తెలుసుకున్న కంచర్ల రవి గౌడ్  ఆప్రయాణీకులను వారిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యం ఎట్లా ఉంటుందని అడిగారు ఈసందర్భంగా గాయపడ్డ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర […]

ప్రాంతీయం

సంపర్క్ అభియాన్ ద్వారా ప్రధానిమోడీ ప్రవేశపెట్టిన పథకాలు. *ప్రతి గడపగడపకు వెళ్లి వివరిస్తున్న బిజెపి పార్టీ. *9.ఏళ్ల సుపరిపాలనలో సాధించిన ప్రగతి. * ప్రజలవద్దకే తీసుకెళుతున్న కరపత్రాలు బిజెపీ…

247 Viewsముస్తాబాద్, ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 24, ఇంటింటికి బిజెపి మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ పట్టణంలో ప్రధాని మోదీ 9 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన పలు అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలపై ప్రతిఇంటి గడప గడపకు తిరిగి ప్రజల దగ్గరకువెళ్లి కరపత్రాలు పంచుతూ 9090902024 కు మిస్డ్ కాల్ ఇప్పించి అవగాహన కల్పించారు… ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనేమేని చక్రధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మెంగని […]