ప్రాంతీయం

ఆర్టీసీ బస్సు బోల్తాపడి ప్రయాణికులు గాయపడ్డ వారిని పరామర్శించడం ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్…

117 Views

ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 24, ఆర్టీసీబస్సు ఇల్లంతకుంట రూట్ లో ప్రమాద శాతం బోల్తాబడ్డ విషయాన్ని తెలుసుకుని బస్సులో ఉన్న ప్రయాణికులు చాలామందికి తీవ్రంగా దెబ్బలు తగిలినావని వారిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ విషయం తెలుసుకున్న కంచర్ల రవి గౌడ్  ఆప్రయాణీకులను వారిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యం ఎట్లా ఉంటుందని అడిగారు ఈసందర్భంగా గాయపడ్డ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు మట్ట నరేష్ మరియు ప్రశాంతు నవీన్ ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *