154 Views ముస్తాబాద్, సెప్టెంబర్ 1 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెలువరించినందున రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల వారు అప్రమత్తంగా ఉండాలని, అలాగే వివిధ గ్రామాలల్లో పాత కట్టేకప్పు ఇండ్లల్లో నివసిస్తువున్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ముస్తాబాద్ ఆంధ్రప్రభ జర్నలిస్ట్ కస్తూరి వెంకట్ రెడ్డి అన్నారు. వర్షాల ప్రభావితం దృష్ట్యా విధ్యుత్ స్థంబాలను తాకకూడదని వర్షాలు వచ్చేసమయంలో చెట్లకింద ఉండకూడదని తెలిపారు. అలాగే […]
208 Viewsహెల్మెట్ ధారణతో ప్రాణాలు నిలుస్తాయి. బైక్ పై కిందపడి గాయాల పాలైన యువ కుడికి హెల్మెట్ ప్రదానం చేసిన రూరల్ సి ఐ ఉపేందర్. ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని ప్రమాద వశాత్తూ బైక్ నుండి క్రింద పడ్డా,ప్రమాదం జరిగినా తలకు గాయాలతో ప్రాణాలు పోతాయని సిరిసిల్ల రూరల్ సి ఐ ఉపేందర్ తెలిపారు. తంగళ్ల పల్లి మండలం బద్దెన పల్లి గ్రామానికి చెందిన పన్యాల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల వేముల వాడ […]
89 Views ముస్తాబాద్, మే 31 (24/7న్యూస్ ప్రతినిధి): గూడెం గ్రామంలో అనాథలకు, నిరాశ్రయులకు, వృద్ధులకు అన్నదానం చేయడం అత్యంత పుణ్యప్రదమైన కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ నిలిచిన మహిళలకు సన్మానాలు జరిగాయి. అడగనిదె అమ్మయినా అన్నంపెట్టని ఈ రోజుల్లో మహిళలే వృద్ధులు, వికలాంగులపై మక్కువ పెంచుకొని వృత్తులు సైతం విస్మరించి అన్నపూర్ణ ఫౌండేషన్ నామకరణం చేసి ఎంతోమంది అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ అనాథలకు, నిరాశ్రయులకు, వృద్ధులకు అన్నదానంచేయడం అత్యంత పుణ్యప్రదమైన […]