ప్రాంతీయం

తక్షణమే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి…

113 Views
    ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 25, హామీ ఇచ్చి యాడాదాయే..అమలెక్కడ :కేకే యువసేన అధ్యక్షుడు ఆరుట్ల మహేష్ రెడ్డి ముస్తాబాద్ మండలానికి మంత్రి కేటీఆర్ డిగ్రీ కాలేజ్ ఇస్తానని సంత్సర క్రితం హామీఇచ్చిన మాట విదితమే మండలానికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తానని ఇంతవరకు మొదలు పెట్టలేదు ముస్తాబాద్ మండల ప్రాంత యువత, యువకులకు డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు దూర ప్రాంతాలకు వెళ్లి చదవాలనే తపన ఉన్న సమయమంతా రావడానికి పోవడానికి సరిపోతుంది ఇలాంటి పరిస్థితులలో సమయాన్ని కాలయాపనుందని చేసేదేమీలేక విద్యార్థులు ఇంటికే పరిమితమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరుట్ల మహేష్ రెడ్డి అన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *