తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కట్ట మైసమ్మ దేవాలయ కమిటీమరియు వాకర్స్అసోసియేషన్ఆధ్వర్యంలోశ్రీ ముత్యాలపోచమ్మ దేవాలయం వద్దఆషాడ ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం వాటర్ట్యాంక్ మరియు నేమ్ బోర్డునునెలకొల్పి ప్రారంభించారు ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంకారపు అనిత రవీందర్,ఎంపీటీసీ కోడి అంతయ్య,వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాపెల్లి ఆనందం,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజభీంకార్ రాజన్న,మచ్చ ఆంజనేయులు,బత్తిని మల్లేశం,సామల రమేష్,ముండ్రాయి దేవయ్య,సిహెచ్ ప్రసాద్,జూకంటి శంకర్,కందుకూరి రాములు,అంకారపు మహేష్,ఇటికల మహేందర్,జిల్లా నవీన్,కోడం యాదగిరి,కోడం రమేష్,రంగు అంజయ్య,కోడం శ్రీధర్ఆలయ పూజారి ప్రవీణ్, ఈసందర్భంగా దాతలకు ఆలయ పూజారి కృతజ్ఞతలు తెలుపుతూ భక్తులకు ఈ వాటర్ ట్యాంక్ ద్వారా సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.
