ప్రాంతీయం

సెల్ఫ్ ఎన్యూమరేషన్ ను ప్రారంభించిన తహసీల్దార్ సుజాత

20 Views సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తహసిల్దార్ సుజాత TS తెలుగు న్యూస్ 24/7: మండలంలో డిజిటల్ గణనను తహసిల్దార్ సుజాత మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎనగందుల నర్సింలు వివరాలను నమోదు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.జనాభా లెక్కల నమోదుకు సంబంధించి మొదటి దశలో చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి తహసిల్దార్ వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రావణ్ కుమార్,వార్డు సభ్యులు, […]

ప్రాంతీయం

తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లకు జూమ్ సమావేశం..

8 Viewsతహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లకు జూమ్ సమావేశం.. సిద్దిపేట్, ఏప్రిల్ 25, తెలుగు న్యూస్ 24/7 సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో సెన్సెస్ -2027 ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వీయ గణన(సెల్ఫ్ ఎమ్యునరేషన్) ప్రక్రియ గూర్చి తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లకు జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం ద్వారా దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. […]

ప్రాంతీయం

సిద్దిపేట పోలీసు ‘ఉద్యోగ మిత్ర’ జాబ్ మేళా దిగ్విజయం..

38 Viewsసిద్దిపేట పోలీసు ‘ఉద్యోగ మిత్ర’ జాబ్ మేళా దిగ్విజయం.. -624 మందికి నియామక పత్రాలు అందజేసిన సీపీ రష్మీ పెరుమాళ్, ఐ పీ ఎస్..  సిద్దిపేట్, ఏప్రిల్ 25, తెలుగు న్యూస్ 24/7  సిద్దిపేట జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా సిద్దిపేట పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర – మెగా జాబ్ మేళా 2026” శనివారం ఘనంగా ముగిసింది. స్థానిక పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన […]

ప్రాంతీయం

నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన కొన్న రవాణా చేసిన కఠిన చర్యలు, డీసీపీ ఏ.భాస్కర్, ఏసీపీ కిరణ్ ల హెచ్చరిక

43 Viewsనకిలీ పత్తి విత్తనాలు అమ్మిన కొన్న రవాణా చేసిన కఠిన చర్యలు, డీసీపీ ఏ.భాస్కర్, ఏసీపీ కిరణ్ ల హెచ్చరిక మంచిర్యాల జిల్లా ,బెల్లంపల్లి. నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన, కొనిన,రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి కిరణ్ హెచ్చరించారు. శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని శ్రేయస్ బంక్వట్ హాల్ నందు వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ,రెవిన్యూ శాఖ, లైసెన్స్ కలిగిన విత్తన డీలర్స్ కు […]

ప్రాంతీయం

మద్యం సేవించి వాహనం నడిపిన 26 మందికి రూ.2,65,000- జరిమానా..

106 Viewsమద్యం సేవించి వాహనం నడిపిన 26 మందికి రూ.2,65,000- జరిమానా.. -డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన నలుగురికి రూ.20,000/- జరిమానా.. సిద్దిపేట్, ఏప్రిల్ 24, తెలుగు న్యూస్ 24/7  సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, తన సిబ్బందితో కలిసి గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 26 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

ఆత్మహత్యలు వద్దు… శాంతియుతపోరాటమే ముద్దు… కెసిఆర్ మన ఆదర్శం 

85 Viewsఆత్మహత్యలు వద్దు… శాంతియుత_ పోరాటమే_ _ముద్దు…కెసిఆర్  ఆదర్శమని బి ఆర్ ఎస్  పార్టీ జిల్లా యువజన నాయకులు &జిల్లా ఫిషరీస్ డైరెక్టర్ నిమ్మల బాబు మాట్లాడుతూ నర్సంపేట RTC డ్రైవర్ శంకరన్నను ఈరోజున కోల్పోవడం అత్యంత విషాదకరం… ఆర్టీసీ ఉద్యోగులు దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ప్రాణం చాలా విలువైందని మీ కుటుంబాలు మీ పైననే ఆదారపడివున్న విషయం మర్చిపోవద్దని… ఇలాంటి చర్యలు చేసుకోవాలనిపించినప్పుడు మీ కుటుంబాలని గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఈ రాక్షస […]

ప్రాంతీయం

నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్

15 Viewsనస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  దర్ని మధుకర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న వైద్య సేవలు,పేషెంట్లు కు కల్పిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీయడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంచాలని,వైద్యులు సాధ్యమైనంత వరకు […]

ప్రాంతీయం

నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

18 Viewsమంచిర్యాల జిల్లా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,ఏప్రిల్ 22, 2026: భూమి అభివృద్ధిలో భాగంగా వెంచర్ల ఏర్పాటు కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.  బుధవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో వెంచర్ ఏర్పాటు కొరకు అందిన దరఖాస్తులకు సంబంధించి భూమిని పట్టణ ప్రణాళిక అధికారి సంపత్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […]

ప్రాంతీయం

వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

18 Viewsమంచిర్యాల జిల్లా వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ఏప్రిల్ 22, 2026: వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా పౌరసరఫరాల శాఖ […]

ప్రాంతీయం

ఉపాధ్యాయులకు షీ టీమ్స్‌పై అవగాహన సదస్సు

17 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ *ఉపాధ్యాయులకు షీ టీమ్స్‌పై అవగాహన సదస్సు* *విద్యార్థుల భద్రతలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం: ఎస్‌ఐ.హైమ* పాఠశాల విద్యార్థుల భద్రత,మహిళల రక్షణలో షీ టీమ్స్ పాత్రతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నేడు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్‌లో జనగణన శిక్షణలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన […]