మంచిర్యాల ఎమ్మెల్యే గుండాగిరీ బంద్ చెయ్యి మంచిర్యాల కేంద్రంగా తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేయబోతుంది. ప్రజల మద్దతుతో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి సీట్లు గెలుస్తాం.- టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత.
207 Viewsముస్తాబాద్, అక్టోబర్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): మకర సంక్రాంతి రోజున కేరళలోని శబరిమల పొన్నంభాల ఓ నక్షత్రం కనిపిస్తుంది. అదే మకర జ్యోతి అంటారు. మకర జ్యోతి అనేది ఏటా జనవరి 14న మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే నక్షత్రం. అదే మాదిరిగా ఆవునూరు చెరువు కట్టపై చూడగానే దర్శనమిస్తుంది అంటే పప్పులో కాలేసినట్టే.. విషయానికొస్తే అవునూరు గ్రామం ఆడపడుచులకు బతుకమ్మ సంబరాలు జరుపుకొని గంగమ్మ ఒడికి చేర్చడానికి కారు చీకటి సేదు అనుభవం దర్శనమిచ్ఛింది. గత ప్రభుత్వం బంగారు […]
207 Viewsముస్తాబాద్, మే 27 (24/7న్యూస్ ప్రతినిధి): చిప్పలపల్లి గ్రామానికి చెందిన సాదల శంకర్ s/o నరసింహులు 45సం’లు. అనువ్యక్తి గత కొంతకాలంగా తాగుడుకు బానిసై 26-5-2024 రోజున రాత్రి ఇంట్లో ఎవరులేని సమయంలో డబుల్ బెడ్ రూమ్ కిటికీ కి చీరతో ఉరివేసుకొని చనిపోయినాడు. ఆసమయంలో మృతుడి భార్య ఇంటి ముందు వారండాలో పడుకున్నారు. మృతునికి ఒక కూతురు ఇద్దరు కొడుకులు సంతానం ఉన్నారు. అని మృతునిఅన్న సాదలలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి […]
139 Viewsక్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలకు ఆహ్వానం సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం చేబర్తిలో మహనీయులు జయంతో ఉత్సవాల సందర్భంగా చేబర్తి క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు. సోమవారం క్రికెట్ పోటీలు ఆహ్వాన పత్రిక ను బిఆర్ఎస్ పార్టీ మర్కుక్ మండల బీసీ సెల్ అధ్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ కు క్రికెట్ నిర్వాహకులు అందజేశారు ఈ సందర్భంగా మేకల కనకయ్య మాట్లాడుతూ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకుల ను అభినందించారు ఈ కార్యక్రమంలో.గుర్రాల శ్రీనివాస్.నర్సింగరావు […]