ప్రాంతీయం

లవ్ ఫెయిల్యూర్ తో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

4 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లాలోనీ దండపల్లి మండలం మిల్కీ వెంకటాపూర్ గ్రామంలో బొమ్మెన ప్రశాంత్ అనే యువకుడు ప్రేమించిన అమ్మాయి ప్రేమ తిరస్కరించిందని మనస్థాపనతో తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని దండపల్లి ఎస్సై రాజు వర్ధన్ మీడియాకు తెలిపారు. ప్రశాంత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దండపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *