ప్రాంతీయం

బీఆర్ఎస్ తోనే..దేశం సుభిక్షం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

130 Viewsఇక్కడ బీడు భూములకు గోదావరి జలాలు పారించి సస్యశ్యామలం చేస్తామని ఆనాడు మాట ఇచ్చిన సీఎం కేసీఆర్ నేడు ప్రాజెక్టులు నిర్మించి మాట నిలుపుకున్నాడని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. గజ్వెల్ నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్దీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లతో కలిసి కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ జలాలను కూడవెళ్లి వాగులోకి, వర్గల్ వద్ద కొండపోచమ్మ […]

ప్రాంతీయం

కిష్టయ్య కుటుంబానికి సీనియర్ నాయకులు రాజగోపాల్ పరామర్శ

145 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో కిష్టయ్య మరణించగా విషయం తెలుసుకున్న చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్ సీనియర్ జర్నలిస్ట్ దుబ్బాక నియోజకవర్గ బీజేపీ నాయకుడు నాయిని రాజగోపాల్ వారి కుటుంబాన్ని పరామర్శించారు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కిష్టయ్య ఆకస్మిక మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు..కిష్టయ్య కుమారుడు రాజును ఓదార్చారు వారితో పాటు స్థానిక నాయకులు రుక్మేందర్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

నిరుపేద వధువుకు ఆపన్న హస్తం – మానవత్వం చాటుకున్న ఇప్ప దయాకర్

136 Views  మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దౌర్తాబాద్ పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఆర్థిక ఇబ్బందులతో ఆడబిడ్డ వివాహం చేయడానికి ఇబ్బంది పడుతున్న కుటుంబానికి చేదోడుగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. బి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇప్ప దయాకర్. దౌల్తబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామానికి చెందన మద్దెల నర్సయ్య సుగుణ కుమార్తె లావణ్య వివాహనికి పుస్తే మట్టెలు అందజేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద […]

ప్రాంతీయం

చాట్లపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ నరేష్

144 Views  జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో శుక్రవారం స్థానిక సర్పంచ్ సర్పంచ్ ల పోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కావ్య ధర్గయ్య, మండల కో అప్షన్ ఎక్బల్, ఉప సర్పంచ్ అజాం, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ,కార్యదర్శి సాయిబాబా. గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

క్రీడాకారులకు క్రీడా సామాగ్రీ అందజేత

127 Views  జగదేవపూర్ మండల కేంద్రం లో సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రికెట్ గ్రెస్ బాల్ టోర్నమెంట్ ప్రారంభభించిన విషయం తెలిసిందే కాగా శుక్రవారం చాట్లపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారులకు క్రికెట్ కిట్.క్రీడా దుస్తులను అందజేశారు. ఈ ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంపీటీసీ కావ్య ధర్గయ్య, మండల కో అప్షన్ ఎక్బల్. ఉప సర్పంచ్ అజాం, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ,గ్రామ యువకులు తదితరులు ఉన్నారు. […]

ప్రాంతీయం

అర్చనకు సముద్రాల ట్రస్టు ఆర్థిక సహాయం

140 Viewsఉన్నత విద్య చదవలనుకున్న విద్యార్థినికి ఆర్థిక ఇబ్బంది తలెత్తడంతో సిద్దిపేటకు చెందిన సముద్రాల చారిటబుల్ ట్రస్టు ఆర్థిక సహాయం అందించింది. గజ్వేల్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దుబాషి అరుణ భానుప్రసాద్ దంపతుల కుమార్తె అర్చన గుజరాత్ రాష్ట్రంలో ఎన్ ఎఫ్ ఎస్ యూ లో ఇంటిగ్రేటెడ్ బీ టెక్ సైబర్ క్రైం కోర్సులో ప్రస్తుతం రెండవ సంవత్సరం చదువుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ ను ఆ యూనివర్సిటీ అనుమతించలేదు. దాంతో అర్చనకు సంవత్సరానికి […]

ప్రాంతీయం

కొండ శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సహాయంతో 2000 రూపాయలు అందించారు…

146 Viewsముస్తాబాద్ ఫిబ్రవరి 2, (ప్రభన్యూస్)  గౌడ కులముకు చెందిన గీతా కార్మికుడు బండి రాములు తండ్రి లక్ష్మయ్య  ఆవూనూర్ గ్రామంలో బుధవారం రోజున ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి పడడంతో వెన్నుపూస పక్కబొక్కలకు తీవ్రంగా దెబ్బతగిలిందని వైద్యులు పేర్కొన్నారని తెలుపగా రాములుకు తక్షణ సహాయంక్రింద కొండ శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి ముస్తబాద్ వాస్తవ్యులు స్పందించి తక్షణ సహాయంక్రింద 2000 రూపాయలు అందించారు శ్రీనివాస్ గౌడ్ కు దన్యవాదంలు తెలుపగా అదేవిధంగా గౌడ సంక్షేమ సంఘం […]

ప్రాంతీయం

ఆర్థిక సహాయంకింద కొండ శ్రీనివాస్ గౌడ్ 2000 రూపాయలు అందించారు…

137 Viewsముస్తాబాద్ ఫిబ్రవరి 2, గౌడ కులముకు చెందిన గీతా కార్మికుడు బండి రాములు తండ్రి లక్ష్మయ్య  ఆవూనూర్ గ్రామంలో బుధవారం రోజున ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి పడడంతో వెన్నుముకు శరీరంలోని ఎముకలకు తీవ్రంగా దెబ్బతగిలిందని వైద్యులు పేర్కొన్నారని తెలుపగా రాములుకు తక్షణ సహాయంక్రింద కొండ శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి ముస్తబాద్ వాస్తవ్యులు స్పందించి తక్షణ సహాయంక్రింద 2000 రూపాయలు అందించారు శ్రీనివాస్ గౌడ్ కు దన్యవాదంలు తెలుపగా అదేవిధంగా గౌడ సంక్షేమ సంఘం […]

ప్రాంతీయం

జగదేవపూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షతన క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

130 Views  జగదేవపూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు రాచర్ల నరేష్ గారు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో  భాగంగా ఈ రోజు గజ్వె్ల్ vs పంచాయతీ సెక్రటరీ టీమ్ తలపడటం జరిగింది . ఇవాళ్టి మ్యాచ్ ను జగదేవపూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు రాచర్ల నరేష్ గారు మరియు కో ఆప్షన్ మెంబెర్ ఇక్బాల్ గారు టాస్ వేసి ప్రారంభించడం జరిగింది. ఈ మ్యాచ్ లో గజ్వె్ల్ గెలుపొందటం […]

ప్రాంతీయం

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వెంటనే క్షమాపణలు చెప్పాలి

132 Viewsబహుజన్ సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ పై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బిఎస్పి దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జీ అనాజీపూర్ సంజీవు అన్నారు. ఒకవేళ క్షమాపణలు చెప్పని పక్షంలో ఎక్కడ కనిపించిన అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికార పార్టీ నేతల దగ్గర చెమ్చాగిరి చేస్తూ ప్రభుత్వం విసిరిన ఎంగిలి మెతుకులకు అలవాటు పడి ఒక ఉన్నత స్థాయి నాయకుడిని దుర్భాషలాడటం మంచి […]