జగదేవపూర్ మండల కేంద్రం లో సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రికెట్ గ్రెస్ బాల్ టోర్నమెంట్ ప్రారంభభించిన విషయం తెలిసిందే కాగా శుక్రవారం చాట్లపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారులకు క్రికెట్ కిట్.క్రీడా దుస్తులను అందజేశారు. ఈ
ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంపీటీసీ కావ్య ధర్గయ్య, మండల కో అప్షన్ ఎక్బల్. ఉప సర్పంచ్ అజాం, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ,గ్రామ యువకులు తదితరులు ఉన్నారు.