ప్రాంతీయం

చాట్లపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ నరేష్

108 Views

 

జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో శుక్రవారం స్థానిక సర్పంచ్ సర్పంచ్ ల పోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కావ్య ధర్గయ్య, మండల కో అప్షన్ ఎక్బల్, ఉప సర్పంచ్ అజాం, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ,కార్యదర్శి సాయిబాబా. గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Bapu Reddy jagdevpur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *