దౌల్తాబాద్: మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో కిష్టయ్య మరణించగా విషయం తెలుసుకున్న చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్ సీనియర్ జర్నలిస్ట్ దుబ్బాక నియోజకవర్గ బీజేపీ నాయకుడు నాయిని రాజగోపాల్
వారి కుటుంబాన్ని పరామర్శించారు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కిష్టయ్య ఆకస్మిక మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు..కిష్టయ్య కుమారుడు రాజును ఓదార్చారు వారితో పాటు స్థానిక నాయకులు రుక్మేందర్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.




