ప్రాంతీయం

వరి ధాన్యాన్ని వెనువెంటనే కొనాలని మొలకెత్తిన వడ్లను రోడ్డుపై పోసి ధర్నారోకోలు చేస్తున్న రైతులు…

163 Views  ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే, 2, అవునూర్ గ్రామంలో రైతులు రోడ్డుపై ధర్నా రాస్తారోకోలు చేశారు. ఇప్పటికే పలు గ్రామాలలో ఐకెపి సెంటర్ల వద్ద వరి ధాన్యాన్ని ఆరబెట్టగా కురిసిన వర్షానికి పరుధాలలో ఆరబెట్టి ఉన్న వడ్లు తడిసి ముద్దయినట్లు రైతులు తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలోనే అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు […]

ప్రాంతీయం

జూనియర్ పంచాయితీ కార్యదర్శి లను వెంటనే పర్మినెంట్ చెయ్యాలి… కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…

224 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో తంగల్లపల్లి మండల కేంద్రంలో శాంతియుతంగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయితీలను బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ సంఘీభావం తెలియజేశారు. అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ జూనియర్ పంచాయితీ కార్యదర్శులను వెంటనే పర్మెంట్ చేస్తూ 4, సంవత్సరాల ప్రోబిషన్ పీరియడ్ ను రెగ్యులర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ […]

ప్రాంతీయం

క్రీడా పోటీలో విజేతలకు మెడల్స్ అందించి.. మహిళా భద్రత కోసం అభయ యాప్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్…

373 Views  ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2,రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన పోలీస్ క్రీడా పోటీల ముగింపు వేడుకలో మంత్రి కేటీఆర్ పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం జిల్లాలో మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘అభయ’ యాప్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం  సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి…            

308 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2,  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో మంగళవారం కాంగ్రెస్  పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం రైతులతో సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు. రైతులు అధైర్య పడవద్దని రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని కొనేంతవరకు ప్రతి ఐకెపి సెంటర్ సహకార సొసైటీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చుండి పోరాటం చేయడం […]

ప్రాంతీయం

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి

141 Viewsతొగుట:వరిధాన్యం కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి కోరారు..మండలంలోని తొగుట, రాంపూర్ గ్రామాల్లో ఐకేపీ, సొసైటీ ఆధ్వర్యంలో వరిధాన్యం కేంద్రాలను సొసైటీ చైర్మన్ కన్నయ్యగారి హరికృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య లతో కలిసి ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని ఆమె.పేర్కొన్నారు.. సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య లు మాట్లాడుతూ మండలంలోని […]

ప్రాంతీయం

రామాపుర్ గ్రామంలో మంత్రి పరమార్శ…

180 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2,  నామాపూర్ గ్రామంలో జే ఎల్ ఆర్ ట్రస్ట్ నిర్వాహకుడు జూకంటి వెంకటేశ్వరరావు పరమపదించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన  మంత్రి కేటీఆర్… Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ లో ఘనంగా మేడే వేడుకలు

133 Viewsఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ లో ఘనంగా మేడే వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ లో సోమవారం మేడే సందర్భంగా సర్పంచ్ సిద్దిపేట బాలయ్య,ఉప సర్పంచ్ బాలకిషన్,ఎంపీటీసీ కల్పన మల్లేష్,బీ ఆర్ ఎస్ నాయకులు సిద్దిపేట ఎల్లం,ప్యాట బాబు అధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు జండా ఆవిష్కరణ అనంతరం స్వీట్స్ పంపిణీ చేసి మేడే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా […]

ప్రాంతీయం

మండలంలోని తదితర గ్రామాలలో నష్టపోయిన రైతుల వరిచేలను పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు…

215 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే1, మండలంలోని గూడూరు, చిప్పలపల్లితోపాటు పలు గ్రామాలలో  వడగండ్ల వాన పడ్డందునా వరిపంటను పరిశీలించిన పిదప ఎంపీపీ జనగామ శరత్ రావు, మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబందు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు , ఈ కార్యక్రమంలో గూడూరు గ్రామ […]

ప్రాంతీయం

జాతీయ అధ్యక్షురాలు బెహేన్జీ కుమారి మాయావతి పర్యటన సందర్భంగా…

271 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 30,  బహుజన్ సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షురాలు బెహేన్జీ కుమారి మాయావతి పర్యటన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షులు సూడిది నవీన్ మాట్లాడుతూ వచ్చేనేల 7.వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  నాయకత్వంలో తెలంగాణ భరోసా సభ నిర్వహించడం జరుగుతుందని […]

ప్రాంతీయం

136 Viewsముస్తా   బాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 30,    బహుజన్ సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షురాలు బెహేన్జీ కుమారి మాయావతి పర్యటన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు సూడిది నవీన్ మాట్లాడుతూ వచ్చే నేల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  నాయకత్వంలో […]