125 Viewsఅన్నా అంటే నేనున్నానంటూ స్పందించే మానవతా మూర్తి, కష్టంలో ఉన్నారని తెలిస్తే రెక్కలు కట్టుకొని వాలిపోయే సేవ స్ఫూర్తి, తర తమ భేదం లేకుండా సాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న దయామయుడు, ఆడబిడ్డ వివాహం చేయడానికి ఓ కుటుంబం ఇబ్బందులు పడుతుందని విషయం తెలియగానే తనవంతు స్వయంగా చేదోడువాదోడుగా నిలిచి ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. సూరంపల్లి గ్రామానికి చెందిన లింగం లత కూతురు ననీత వివాహానికి పుస్తేమట్టలు అందజేసి పెళ్లి పెద్దగా నిలిచాడు. […]
66 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన ఇమ్మడి రామవ్వ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీనేతలు. అనంతరం జగదేవపూర్ తాజ మాజీ సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి మృతురాలు కుటుంబానికి 50 కిలోల సన్నబియ్యం, నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తాజ మాజీ సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు దండే వెంకటేష్, సీనియర్ […]
25 Viewsప్రజావాణితో సమస్యల పరిష్కారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మొత్తం 126 దరజాస్తుల రాక ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రజావాణికి మొత్తం 126 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 37, హౌసింగ్ శాఖకు 20, […]