99 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ అక్టోబర్/10/ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 9.వరకు షెడ్యూల్ ప్రకటించి నేటికీ ముగిసిపోవడంతో సోమవారం నుంచి తిరిగి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కావడం విద్యార్థినీ విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
విద్య
డిగ్రీ ప్రవేశాలకు దోస్తు దరఖాస్తు పొడగింపు…
104 ViewsTS: డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో ఛాన్స్ కల్పించింది. దోస్త్ చివరి దశ (స్పెషల్ రౌండ్) కౌన్సెలింగ్ గడువు అక్టోబర్ 7తో ముగియగా, దాన్ని అక్టోబర్ 11 వరకు పొడిగించింది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 11వ తేదీ వరకు ఉంటుందని, 13న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని తెలిపింది. అక్టోబర్ 15లోగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్