ప్రకటనలు విద్య

ఉపాధ్యాయుల అలసత్వంతోనే ఆలస్యంగా బయలుదేరిన విహారయాత్ర బస్సు

102 Views

– అర్ధరాత్రి బయలుదేరిన విహారయాత్ర బస్సు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలు చూపిస్తామని 5000 రూపాయలు విద్యార్థుల వద్ద రుసుము తీసుకున్నారు 15 రోజుల క్రితం నుండి ఈ ప్రణాళిక చేపట్టారు బుధవారం రోజున అనగా ఏడవ తారీకు డిసెంబర్ కర్ణాటక రాష్ట్రానికి తీసుకువెళ్లి పదవ తరగతి విద్యార్థులు కొంతమంది 9వ తరగతి విద్యార్థులను సైతం తీసుకువెళ్లారు బుధవారం రాత్రి 7 గంటల వరకు బస్సు వెళుతుందని 11:30 ప్రాంతంలో బస్సు జగిత్యాల్ నుండి బస్సును మాట్లాడించారు ఉపాధ్యాయుల అలసత్వంతోనే ఎక్స్కర్షన్ వెళ్లడానికి ఆలస్యం అయింది విద్యార్థులు ఏడూ ఎనిమిది గంటలకి బడికి చేరుకున్నారు అప్పటినుండి చలితో గజగజ వానికి పోయారు బస్సు మాత్రం 11:30 గంటలకు వచ్చింది దీంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు బస్సులో ఎక్కారు అందులో కొంతమంది టీచర్లు ఆయాలు కూడా వెళ్లారు విద్యార్థులకు ఎలాంటి అసహ్యం చెందకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు కొంతమంది ఉపాధ్యాయులు ఇస్తాను సారంగా విద్యార్థులను వారి హెచ్చుతగ్గులను చూసి ప్రవర్తించడం పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయులు దొబ్బెడ హనుమాన్లు ఎప్పటికప్పుడు పిల్లలు టీచర్ల పట్ల నిజాం పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఏది ఏమైనా క్షేమంగా వెళ్లి విహారయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని రావాలని కోరుతున్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్