Breaking News

ఉద్యోగి మృతి

131 Viewsగుండెపోటు తో విద్యుత్ ఉద్యోగి మృతి ఫిబ్రవరి 16 సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ కు చెందిన సంగయ్య(50) కోహిర్ మండలంలో ఆర్టిజెన్ విద్యుత్ ఉద్యోగిగా విధులను నిర్వహిస్తున్నాడు, సంగయ్యకు  తన ఇంట్లో గుండెపోటు రావడం జరిగింది,ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి,అందరితో కలుపుగోలుగా వుంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవాడని,ఆయన మరణవార్త తీరని లోటు అని పలువురు విద్యుత్ అధికారులు,సిబ్బంది,బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు సంగయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు,అలాగే […]

Breaking News

మృతురాలి కుటుంభానికి ఆర్థిక సహాయం

156 Viewsమృతురాలి కుటుంభానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ ఫిబ్రవరి 16 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చిన్న బోయిన రామవ్వ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది  విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు  చిన్న బోయిన మల్లేష్, ఆంజనేయులు, సుధాకర్, ఉప్పరి నరేష్,లక్ష్మణ్,వెంకటేష్, ఎల్లం, సాదుల్ల తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డి పేట ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య

187 Viewsఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అబివృద్ధి అధికారిగా సత్తయ్య గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు , ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఇక్కడ పది సంవత్సరాలు గా పనిచేసిన చిరంజీవి జగిత్యాలకు ఎంపిడిఓ గా బదిలీ అయ్యారు , పెద్దపల్లి జిల్లాలో ఎంపిడిఓ గా పని చేసిన సత్తయ్య ఎల్లారెడ్డిపేట మండల అబివృద్ధి అధికారిగా బదిలీపై వచ్చారు , గురువారం ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించారు, ఎల్లారెడ్డిపేట , నారాయణ […]

Breaking News

దేశ వ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయండి

116 Viewsదేశ వ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయండి ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మే వాల్ పోస్టర్లు విడుదల ఫిబ్రవరి 15 సిద్దిపేట్ జిల్లా చేర్యాల : ఈనెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మేను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ పిలుపునిచ్చారు. చేర్యాల మండల కేంద్రంలో అంగడి బజారు వద్ద గురువారం సమ్మే వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా అందె […]

Breaking News

గ్రామ సమస్యలను పరిష్కరించాలని గ్రామ సభలో ఆందోళన

183 Viewsగ్రామ సమస్యలను పరిష్కరించాలని గ్రామ సభలో ఆందోళన ఫిబ్రవరి 15 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామసభలో కత్తుల భాస్కర్ రెడ్డి ఆందోళన చేసాడు ఈ సందర్భంగా  మాట్లాడుతూ గ్రామంలో స్మశాన వాటిక సమస్యలకు నిలయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు అంతేగాక గ్రామంలో వీధి దీపాలు వెలుగక రాత్రి వేళలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అలాగే డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని వెంటనే పరిష్కరించాలని […]

Breaking News

ఘనంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ట

131 Viewsఘనంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ట ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 14 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి శ్రీ గీతా మందిరం 24వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9-33 నిమిషములకు శ్రీవల్లి దేవసేన సహితా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట , ధ్వజస్తంభ స్థాపన శ్రీ రాచర్ల రఘురామ శర్మ శ్రీ యజ్ఞవల్క దిలీప్ శర్మ ఆధ్వర్యంలో బుధవారం ప్రతిష్టించారు, […]

Breaking News

ఎస్ఐకి సన్మానం

179 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలానికి కొత్తగా వచ్చిన ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ ను కాంగ్రెస్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుద్దెడ స్వామి, ఆది బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

245 Viewsపద్మశాలి సంఘానికి 100 కుర్చీలు అందజేసిన -సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పద్మశాలి సంఘానికి సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి 100 కుర్చీలు అందజేశారు ఈ కుర్చీలను మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ గుడి ఆవరణలో పద్మశాలి సంఘం సభ్యులకు వితరణ చేశారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ని శాలువాతో సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు […]

Breaking News

చిన్నారిని కాపాడిన వ్యక్తిని సన్మానించిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే

121 Views*చిన్నారిని కాపాడిన బిఅర్ఎస్ పార్టీ 10 వ వార్డు జనరల్ సెక్రెటరిని సన్మానించిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే*   మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిన్న సాయంత్రం దాదాపు 7 గంటల 30 నిమిషాల సమయంలో కాసిపేట మండలం నాగారం గ్రామానికి చెందిన మహిళ, జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలోని రక్ష హోమ్స్ ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారిని ,ఆ మహిళ తనతోపాటు తీసుకెళ్తుండగా అటువైపుగా వెళ్తున్న ఆశీర్వాద్ విల్సన్ గారు ఆ చిన్నారి ఏడవడం గమనించి అనుమానంతో […]