Breaking News

మృతురాలి కుటుంభానికి ఆర్థిక సహాయం

169 Views

మృతురాలి కుటుంభానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్

ఫిబ్రవరి 16

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చిన్న బోయిన రామవ్వ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది  విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు  చిన్న బోయిన మల్లేష్, ఆంజనేయులు, సుధాకర్, ఉప్పరి నరేష్,లక్ష్మణ్,వెంకటేష్, ఎల్లం, సాదుల్ల తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found