94 Viewsఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం (ఫ్లాగ్ డే) పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం: జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ 21 అక్టోబర్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( ఫ్లాగ్ డే) ను పురస్కరించుకొని శనివారం రోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ , ఆసిఫాబాద్ నందు ఘనంగా పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే హాజరయ్యారు. ముందుగా ప్రజ్వలన జ్యోతి […]
Breaking News
బాధితులకు న్యాయం చేయాలి
89 Viewsఅగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి- మాజీ ఎమ్మెల్యే కూనం నేని ఖమ్మం జిల్లా అక్టోబర్ 21 ఖమ్మం లో సిపిఐ ఆఫీసు లో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనమనేని సాంభ శివ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్టం లో 4 లక్షల మంది బాధితులు ఉన్నారు గత 8 సంవత్సరాల గా ఖమ్మం జిల్లాలో ఏజెంట్స్ అనేక నిరసన కార్యక్రమాలు […]
ఎమ్మెల్యే అభ్యర్థి
114 Viewsఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ (జంగయ్య) యాదవ్ కు మద్దతుగా నానావత్ శివాజీ నాయక్ ఎన్ ఎస్ యు ఐ 21 అక్టోబర్ మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ (జంగయ్య) యాదవ్ విద్యార్థి సంఘం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ యువతి యువకులు అందరూ ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్ఛారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు నానావత్ శివాజీ నాయక్ మాట్లాడుతూ. మేడ్చల్ నియోజవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి […]
నేడు వెన్న ముద్ద బతుకమ్మ సంబరాలు
129 Viewsనేడు వెన్న ముద్ద బతుకమ్మ సంబరాలు పెద్దపల్లి జిల్లా:అక్టోబర్ 21 తెలంగాణ పూల బతుకమ్మల సంబరాలలో నిన్నటికి ఏడో రోజున ఏడు రకల బతుకమ్మలు ముగిసాయి. 1,ఎంగిలిపువ్వు బతుకమ్మ, 2,అటుకల బతుకమ్మ, 3,ముద్దపప్పు బతుకమ్మ, 4,నానబియ్యం బతుకమ్మ, 5’అట్ల బతుకమ్మ, 6,అలిగిన బతుకమ్మ, 7,వేపకాయల బతుకమ్మ వేడకలు ముగిశాయి. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ సంబురాలకు ఆడబిడ్డలు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.రకరకాల పూలు తెచ్చి ఎనిమిది అంతరాలుగా బతుకమ్మను పేర్చి ఆడి,పాడనున్నారు. తెలంగాణ ఆడపడుచుల పండుగ […]
పోలీస్ అమరవీరులకు నివాళులు
129 Viewsపోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిన డీజీపీ అంజన్ కుమార్ హైదరాబాద్:అక్టోబర్ 21 సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీ కుమార్ ఘనంగా నివాళులర్పించారు. త్యాగాలను స్మరించుకున్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా శనివారం హైదరాబాద్ గోషామహాల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి డీజీపీ అంజనీ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పోలీసుల వందనాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీసు సేవల్లో తెలంగాణ […]
అమ్మవారి ని దర్శించుకున్న మండల్ బి సి సెల్ అధ్యక్షుడు
180 Viewsదుర్గామాత అమ్మవారి ని దర్శించుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ అక్టోబర్ 21 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామం లో దుర్గామాత అమ్మవారి పూజలలో పాల్గొన్నా మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ అమ్మవారిని దర్శించుకుని మార్కుక్ మండల ప్రజలు అందరూ ఎల్లపుడు అమ్మవారి దివనాలతో ఆయురారోగ్యాలతో సుకసంతోషాలతో వుండాలి అన్నాను అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకారం అన్నారు. శామ్ […]
సారాయి తయారు దారుడిని పట్టుకున్న పో…
399 Views. ముస్తాబాద్, ప్రతినిధి సేవలాల్ తండ గ్రామంలో ధరం సోత్ మాన్సింగ్ తండ్రి నర్సింగ్ నాయక్ వయస్సు 45 గ్రామం సేవాలాల్ తండా అనునతడు తన ఇంటి వద్ద సారాయి తయారు చేస్తుండగా హెడ్ కానిస్టేబుల్ డి భూమయ్య తన సిబ్బందితో అతని పట్టుకొని అతని వద్ద రెండు లీటర్ల సారాయిని పట్టుకొని కేసు నమోదు చేసి ఎస్సై శేఖర్ రెడ్డి విచారణ చేపడుతున్నట్లు సమాచారం. Telugu News 24/7tslocalvibe.com
భారీ నగదు పట్టివేత
265 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 20 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి రాయపోల్ మండలం బేగంపెట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద బేగంపేట ఎస్ఐ అరుణ్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎటువంటి ఆధారాలు లేకుండా స్కూటిలో తీసుకు వెళ్తున్న రూ 97,210/- నీ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మర్కుక్ మండలం అంగడికిష్టపుర్ గ్రామానికి చెందిన మందాల తరుణ్ ఈ డబ్బును తీసుకెళ్తున్నట్లు తెలిపారు . […]
తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
129 Viewsతెలంగాణ రాష్టంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు టి ఎస్ పి ఎస్ ఏ జాయింట్ డైరెక్టర్ గా రంగనాధ్. పి ఎస్ పి ఎస్ ఏ డిప్యూటి డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్. సీఐడీ ఎస్పీ గా శ్రీనివాస్ రెడ్డి. గ్రే హౌoడ్స్ ఎస్పీ గా వెంకటేశ్వర్లు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ గా నితికా పంత్. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గా రోహిత్ రాజ్. ట్రాఫిక్ డీసీపీ గా ఆర్ వెంకటేశ్వర్లు. […]










