అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి- మాజీ ఎమ్మెల్యే కూనం నేని
ఖమ్మం జిల్లా అక్టోబర్ 21
ఖమ్మం లో సిపిఐ ఆఫీసు లో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనమనేని సాంభ శివ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్టం లో 4 లక్షల మంది బాధితులు ఉన్నారు గత 8 సంవత్సరాల గా ఖమ్మం జిల్లాలో ఏజెంట్స్ అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులని కలుస్తూ వీళ్ల సమస్య లను వివరించటం జరిగిది కాని సమస్య పరిస్కారం దిశగా ముందుకు వెళ్ల లేదు. ఈ సారి కొత్తగూడెం నుండి ఎన్నికల కు వెళుతున్నాను నేను గెలిచినా గెలవకు పోయినా మీ సమస్య పరిస్కారం అయ్యేంతవరకు నేను మీతో కలసి పోరాటం చేద్దాం అని హామీ ఇవ్వడం జరగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి పోటు ప్రసాదు, అగ్రిగోల్డ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు,మదినేని రామారావు, ఊరుకొండ రాజు,ఆకుల వెంకన్న,దయ్యాల మల్లేశం,పుచ్చకాయల రాంబాబు,ఊరుకొండ రాజు,గడ్డం చిన్న చంద్రరావు గౌడ్,నరసింహారావు, సత్యనారాయణ,కృష్ణయ్య,అనుసూర్య,హేమావతి,పుష్పా, తదితరులు పాల్గొన్నారు.
