Breaking News

ఈరోజు మంచిర్యాల గౌతమి నగర్ కాలనీలో శ్రీ దుర్గాదేవి సహిత చండీ హోమం

121 Views
  • ఈరోజు మంచిర్యాల గౌతమి నగర్ కాలనీలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల లో భాగంగా రుద్ర సహిత చండీ హోమం నిర్వహించడం జరిగింది.                                                                               ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ల్ సిరిపురం రాజేష్ దంపతులు,ఉడెం వెంకటస్వామి దంపతులు, జాడి మహేష్ కుమార్ దంపతులు, సాంబారి శ్రీనివాస్ దంపతులు, అర్చకులు సంగర్స్ సాయి కమార్ శర్మ గారు. మరియు భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *