Breaking News

అనునిత్యం దైవ దర్శనం

312 Viewsఅనునిత్యం దైవ దర్శనం నవంబర్5 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ నాయకుడు.అబ్బాగొని రాజ్ కుమార్ ఎలక్షన్ కోడ్ వచ్చిన నాటి నుండి నిత్యం ఎక్కడ దైవం వున్నది అంటే అక్కడ కి వెళ్లి.ముడుపులు కట్టి రావడం కెసీఆర్ మూడోసారి ముఖ్య మంత్రి కావాలని ప్రతి దైవం దగ్గర ముడుపుల రూపం లో మొక్కుబడి పెట్టీ వస్తున్నారు..నేడు అదే ప్రయత్నం లో బాగంగా.నేడు చేగుంట మండలం లో గల కర్ణం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి.

316 Viewsమంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం జరిగే యువకుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలని ఆదివారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులకు మంత్రి ఏం చేశాడని ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తూ వాటిని రద్దు […]

Breaking News

భారీ చేరికలు

255 Viewsభారీ చేరికలు నవంబర్ 5 మెదక్ జిల్లా చేగుంట మండలం పులి తిమ్మాయపల్లి గ్రామంలో మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో వార్డు నెంబర్లు చేరికలు చేయడం జరిగింది చేగుంట మండలం ఉల్లితిమ్మాయిపల్లి గ్రామ వార్డు సభ్యులు పుట్ట సిద్దిరాములు నాగరాణి స్వామి శ్రీకాంత్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు సమక్షంలో బిజెపి లో చేరడం జరిగింది Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా

276 Viewsబిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎంపీపీ దొడ్డే మమత నవంబర్ 5 హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట మండలం ఎంపీపీ మమత దుర్గాప్రసాద్ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడ వల్లే తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు దొడ్డే మమత అన్నారు.. ఆదివారం హుజరాబాద్ మండలం సింగాపూర్ లో వొడితల ప్రణవ్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతోపాటు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. […]

Breaking News

భారీ మెజారిటీతో గెలిపిస్తాం

333 Viewsగజ్వేల్ నుంచి భారీ మెజారిటీతో కెసిఆర్ ని గెలిపిస్తాం బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు తాడూరి లక్ష్మణ్ గౌడ్ నవంబర్ 05 సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ నుంచి బిజెపి పార్టీ ఈటెల రాజేందర్ పోటీ చేసిన మెజార్టీ కూడా రాదు చిత్తుచిత్తుగా ఓడిస్తాం ఇంకా ఇతరులు ఎవరు చేసినా సీఎం కేసీఆర్ కు ఎవరు సాటి లేరు ఎవరు సాటి రారు ఈసారి కూడా సీఎం కేసీఆర్ ను గజ్వేల్ నియోజకవర్గం నుంచి […]

Breaking News నేరాలు వ్యవసాయం

వ్యవసాయ పొలంలో స్టార్టర్ ప్యుజ్ లు,కేబుల్ వైర్ చోరీ.,!

323 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం నడిబొడ్డున ఉన్నటువంటి పోచమ్మ దేవాలయం వద్ద గల రైతు దుబ్బ ఎల్లారెడ్డి కి చెందిన పొలం వద్ద నున్న మోటార్ కు చెందిన స్టార్టర్ ఫీజులు మోటార్ నుండి వచ్చే కేబుల్ వైర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని మీడియాకు అందినసమాచారం. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ప్రజలను,నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ

218 Viewsప్రజలను,నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఓడించండి సిద్దిపేట ఎన్నికల బరిలో ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థిని నిలుపుతాం నవంబర్ 4 సిద్దిపేట జిల్లా   కాలంలో విద్యార్థులను,ప్రజలను,నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించాలని విద్యార్థి,ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో విద్యార్థి,నిరుద్యోగ,ప్రజా సంఘాలు ఉమ్మడిగా విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తయ్య,శంకర్,శ్రీకాంత్,కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో […]

Breaking News

గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం

469 Views(తిమ్మాపూర్ నవంబర్ 04) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని ఎల్ఎండి డ్యాంలో గుర్తుతెలియని మహిళ (65) మృతదేహం లభ్యమైంది.. డ్యాం కట్ట pai నుంచి వెళ్తున్న స్థానికులు చూసి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకున్న తిమ్మాపూర్ ఎస్సై ప్రమోద్ రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన డ్యాం దగ్గరికి వచ్చి డెడ్ బాడీని వెలికి తీయించి, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. […]

Breaking News

ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్

297 Views(తిమ్మాపూర్ నవంబర్ 02) కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల ఎల్.ఎం.డి పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై పటిష్ట […]

Breaking News

భారీ ర్యాలీ తీయడం జరిగింది

215 Views  నవంబర్ 2 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి లో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించడం జరిగింది ఇందులో భాగంగా భారీ ర్యాలీ తీయడం జరిగింది Manne Ganesh Dubbaka constancy 9701820298