(తిమ్మాపూర్ నవంబర్ 04)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని ఎల్ఎండి డ్యాంలో గుర్తుతెలియని మహిళ (65) మృతదేహం లభ్యమైంది..
డ్యాం కట్ట pai నుంచి వెళ్తున్న స్థానికులు చూసి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకున్న తిమ్మాపూర్ ఎస్సై ప్రమోద్ రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన డ్యాం దగ్గరికి వచ్చి డెడ్ బాడీని వెలికి తీయించి, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు,
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సమాచారం ఎవరికైనా తెలిస్తే తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ సంప్రదించాలని ఎస్సై ప్రమోద్ రెడ్డి తెలిపారు..