230 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 6) గ్రేటర్ వరంగల్ 65 వ డివిజన్ దేవన్నపేట గ్రామంలో వెన్నపురెడ్డి సంతోష్ అధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు అరూరి రమేష్ ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గోన్నారు No Slide Found In Slider. Poll not found ఎర్రోళ్ల […]
113 Viewsమార్చి 8, 24/ తెలుగు న్యూస్ :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం తమ విద్యాసంస్థలో జరిగే అంట్రపెన్యురల్ సమిట్ అనే ప్రముఖ కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్ ని ఐఐటీ మద్రాస్ ఆహ్వానించింది. ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ (ఈ – సమ్మిట్ ) ఈ- సమ్మిట్‌లో కీలకోపన్యాసం చేయాలని కోరింది. ఐఐటీ మద్రాస్‌లో ప్రతి ఏటా నిర్వహించే ఈ- సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి అంట్రపెన్యురల్ రంగంలో […]
162 Viewsన్యూస్ డెస్క్ కరస్పాండెంట్ కే జగదీశ్వర్ రిపోర్టింగ్ ఫ్రమ్ బాల శంకర్ కృష్ణ ఆదిలాబాద్…… *ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు.. పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తిని ఆదుకోవాలని కుల బాంధవులకు ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి****** ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొలాన్ కాన్సర్ తో అనారోగ్యం తో బాధ పడుతూ ఆసుపత్రిలో చికత్స పొందుతున్నబాధితుడు కావల్ల వినోద్ కు ఆదిలాబాద్ మోచి సంఘం సభ్యుల 70.000/రూపాయలు నగదు చిరు సహాయం చేశారు ఆదిలాబాద్ మోచి కుల […]