Breaking News

తెలంగాణ మలిదశ తొలి ఉద్యమకారుడు.

287 Viewsహైదరాబాద్ డిసెంబర్ 1:తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ కి రాష్ట్ర కార్యాలయంలో నివాళులు అర్పించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్ల […]

Breaking News

ఓటు హక్కును వినియోగించుకున్న దివాకర్ రావు

339 Viewsమంచిర్యాల పట్టణం లోని ఆర్ బి హచ్ వి  స్కూల్ బూత్ నంబర్ 175 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు ను వినియోగించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

ఓటు హక్కు వినియోగించుకున్న రఘునాథ్

285 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచిర్యాల నియోజకవర్గంలో నుండి పోటీ చేస్తున్న  ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్ తన  హక్కును కార్మెల స్కూల్లో వినియోగించుకున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

ఓటు హక్కు వినియోగించుకున్న దుర్గం అశోక్

508 Viewsచెన్నూరు నియోజకవర్గ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గమ్మ అశోక్ మంచిర్యాల ట్రినిటీ స్కూల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రేమ్ సాగర్ రావు

228 Viewsమంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఉదయం 07.30 గంటలకు తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

ఓటు హక్కును వినియోగించుకున్న గడ్డం వివేక్

277 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ హైస్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకటస్వామి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

ప్రారంభమైన తెలంగాణ ఎన్నికల పోలింగ్

231 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మరియు సమస్య ఆత్మకమైన పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు లక్షల 50 వేల పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. రెండు లక్షల పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు  మరియు  […]

Breaking News

సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్న….

268 Viewsసిద్దిపేట్ నవంబర్ 28 :సీఎం కెసిఆర్ నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం కెసిఆర్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారంతో ముగియనుంది. ఓటింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 106 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. ప్రచార పర్వం […]

Breaking News ప్రాంతీయం

జనసంచారంలో టపాసుల విక్రయం. నిబంధనలు గాలికి…

281 Viewsముస్తాబాద్ నవంబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి) నిబంధన ఉల్లంఘించి జనసంచార ప్రదేశాలలో టపాసులు విక్రయం.. ముస్తాబాద్ మండల కేంద్రంలో తపాకాయల దుకాణాలు పుట్టగొడుగుల్లా గ్రామపంచాయతీ అనుమతి తీసుకోకుండా జనసంచారంలో ప్రభుత్వ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఐఉండి నిబంధనలు విరుద్ధంగా ఎటువంటి ప్రమాద జాగ్రత్తలు పాటించకుండా వాయు కాలుష్యానికి ప్రమాదకరమైన బేరియం నైట్రేట్‌తో చేసిన టపాసులు పండగ రోజు కాల్చడంతో సాధారణ రోజులుకన్నా నాలుగు రెట్లు అధికంగా కాలుష్యం రెట్టింపు అవడం తెలిసిన అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. శివకేశవ […]