మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఉదయం 07.30 గంటలకు తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
168 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎవరి ఇంట్లోనైనా ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ హాల్ కు వెళ్లాల్సిందే అయితే ఫంక్షన్ హాలు యజమాన్యం ఫంక్షన్ హాలుకు తీసుకుంటున్న కిరాయి భారీగానే ఉంటుంది కానీ ఆ ఫంక్షన్ హాల్ లకు పార్కింగ్ ప్లేస్ మాత్రం లేదు పార్కింగ్ లేక రోడ్డు ఇరువైపులా కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ పార్కు చేస్తే పెండ్లిల సీజన్లో ఎల్లారెడ్డిపేట నుండి దుమాల వీర్నపల్లి అక్కపల్లి పోయే ప్రజలకు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు […]
217 Viewsఅప్పరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే ఆల సమక్షంలో భారీగా చేరికలు అప్పరాల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చిట్టెమ్మ కేశవులు, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మాసన్న, 4వ వార్డు సభ్యులు ఆంజనేయులు 6వ వార్డు సభ్యులు సుబ్బారావుతో పాటు 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ కారుగుర్తు పార్టీ లో చేరడం జరిగింది బిఆర్ఎస్ పార్టీలో ఏకమైన అప్పరాల గ్రామం […]
166 Viewsరాజేష్ పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో దుప్పట్లు పండ్లు వితరణ…. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వంగల రాజేష్ కుమార్ గత 13 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు సింగసముద్రంలోకి ఈతకు వెళ్లి మరణించగా 13 సంవత్సరాల నుండి అతని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తండ్రి వంగాల వసంత్ కుమార్ తల్లి అనసూర్య లు ప్రతి సంవత్సరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో సరస్వతి విగ్రహాన్ని అతని పుట్టిన రోజు నా ఎన్నో […]