202 Views గజ్వేల్ మండలం ప్రజ్ఞపూర్ లో ప్రతి ఏటా ఆటో యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది.అందులో భాగంగా జూన్ 11 ఆదివారం నాడు ఆటో యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో యూనియన్ ఆటో ప్రెసిడెంట్ గా ఎన్నికైన మంగళ స్వామి . మొత్తం 100 ఓట్లు ఉండగా ఇందులో 32 ఓట్లు రాజలింగంకు మరియు మంగళ స్వామి కి 48 ఓట్లు రాగా 16 ఓట్ల మెజార్టీతో మంగళ స్వామి గెలుపొందడం జరిగింది.అనంతరం […]
91 Viewsమే 20, 24/7 తెలుగు న్యూస్ : ఆపరేషన్ ఝాడు(చీపురు) ఆప్‌ను ఖతం చేయటానికి ప్రధాని మోడీ వ్యూహం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ కార్యాలయానికి ఆప్ భారీ ప్రదర్శన అడ్డుకున్న పోలీసులు..144 సెక్షన్ విధించింది. ఆప్‌ను అంతమొందించేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఆప్ నేతలను అరెస్ట్ చేసి జైలు పాలు చేసేందుకు ప్రధాని మోడీ, బీజేపీ ఆపరేషన్ ఝాడు (చీపురు) చేపట్టాయని ఆరోపించారు. […]
129 Views*వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ తమిళి సై* వరంగల్ జిల్లా:ఆగస్టు 02 జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను బుధవారం రాష్ట్ర గవర్నర్ తమిళి సై సందర్శించారు. ఈ సందర్భంగా వరదలతో సర్వం కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులతో మాట్లాడారు. అనంతరం ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపణీ చేశారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారీ వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఆస్తి, […]