తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచిర్యాల నియోజకవర్గంలో నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్ తన హక్కును కార్మెల స్కూల్లో వినియోగించుకున్నారు.
153 Views ఆహ్వాన పత్రిక అందజేత శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శనివారం జరగబోయే మార్కండేయ జయంతి సందర్భంగా ఆహ్వాన పత్రికను మాజీ జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావుకు పద్మశాలి సేవా సంఘం వారు అందజేశారు. అధ్యక్షులు రాపెల్లి దేవంతం, వనం రమేష్, వనం రాజు,గౌరీ శంకర్ ఉన్నారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ రమేష్ ఇతరులు […]
137 ViewsTs లోకల్ వైబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 12 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గ్రామ పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ గోమాత కృపతో క్షేమంగా ప్రమాదం నుంచి భయటపడ్డారు రోడ్డు ప్రమాదానికి గురైన దయానంద్ శర్మ ను అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో ఆయనకు ఎడమచేయి కి చికిత్స చేశారు ఆయన పక్కటెముకలకు గాని ఊపిరితిత్తులకు గాని ఏలాంటి ప్రమాదం డాక్టర్లు తేల్చిచెప్పారు, ఆయన్ని ఈ […]
116 Views శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ గుంటి లలిత భర్త అనారోగ్యంతో చనిపోవడంతొ సాటి కార్యకర్త స్నేహితుడు చనిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ములుగు మండల పిఎసి వైస్ చైర్మన్ కుక్కల నరేష్ గౌడ్ లక్ష రూపాయల ఆర్థిక సహాయంగా ములుగు మండల పిఎసియస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి చెత్త మీదుగా లక్ష రూపాయల చెక్కును వీరితోపాటు ములుగు మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు లింగారెడ్డి మండల రైతు […]