223 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామం డిసెంబర్ 6 : డాక్టర్ బి.ఆర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రజలు, గ్రామ సెక్రటరీ నివాళులర్పించడం జరిగినది. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన, సేవని గుర్తు చేసుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com
Breaking News
అంబేద్కర్ 67వ వర్ధంతి
233 Viewsఅంబేద్కర్ 67వ వర్ధంతి డిసెంబర్ 6 సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండల్ సందర్భంగా ఎర్రవల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు,బిజెపి గజ్వేల్ ఎస్సీ మోర్చా కన్వీనర్ ఆకారం అశోక్ మాట్లాడుతూ,భారత రాజ్యాంగ రచనా భారమంతా డాక్టర్ అంబేడ్కర్ తన భుజస్కందాలపై మోశారు. కమిటీలోని ఏడుగురు సభ్యుల్లో ఒకరు చనిపోగా. మిగతా ఐదుగురు వేర్వేరు కారణాలతో అంతగా శ్రమించకపోయినా. అంబేడ్కర్ ఒక్కరే ఈ బాధ్యతలు నిర్వర్తించారు. భారత […]
సమస్యలపై నిర్భయంగా సంప్రదించవచ్చు
238 Viewsమహిళలు సమస్యలపై నిర్భయంగా సంప్రదించవచ్చు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ డిసెంబర్ 06 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ని మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని ఎస్పీ కే.సురేష్ కుమార్ తెలిపారు. మహిళల రక్షణ కోసం షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యం గా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థులకు […]
పట్టింపులు లేని అధికారులు
274 Viewsపొంచి ఉన్న ప్రమాదం. పట్టింపులు లేని అధికారులు డిసెంబర్ 6 కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలోని ఊరడమ్మ దేవస్థానం ముందు ప్రధాన చౌరస్తా మూల మలుపుల దగ్గర గత కొన్ని రోజుల కితం డ్రైనేజ్ ఓపెన్ చేయడం జరిగిందని ఇప్పటివరకు తగిన మరమ్మతులు చేపట్టక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సంబంధిత అధికారుల్లో స్పందన కరువైంది గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరడమ్మ మైసమ్మ దేవస్థానం కు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు […]
మంత్రి పదవి ఇవ్వాలి
252 Viewsఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు కి మంత్రి పదవి ఇవ్వాలి డిసెంబర్ 6 మద్నూర్ కామారెడ్డి జిల్లాలోని, మద్నూర్ మండల కేంద్రంలో ,కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మేనూర్ సర్పంచ్ విట్టల్ గురూజీ, మాట్లాడుతూ ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ […]
వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులతో నివాళి
225 Viewsఅంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులతో నివాళి డిసెంబర్ 6 కామరెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం భారతదేశ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి నీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కేంద్ర ప్రజలు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka […]
పడి పూజలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అరూరి
223 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 6) గ్రేటర్ వరంగల్ 65 వ డివిజన్ దేవన్నపేట గ్రామంలో వెన్నపురెడ్డి సంతోష్ అధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు అరూరి రమేష్ ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గోన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి
263 Views*పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి* *ప్లకర్డ్స్ లతో నిరసన* ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల పట్టణంలోని అమరవీరుల స్తూపం దగ్గర బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ లతో నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న దేశ జనాభాలో 10%లేని అగ్రవర్ణాలు దేశాన్ని రాష్ట్రాన్ని 76 […]
గెలిచినా ఎమ్మెల్యేలతో కీలక భేటీ….
268 Viewsహైదరాబాద్ డిసెంబర్ 4 :తెలంగాణభవన్: గెలిచిన ఎమ్మెల్యేలతో కేటీఆర్ కీలక భేటీ. తెలంగాణభవన్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచిన నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. రంగంలోకి దిగిన కేటీఆర్.. గెలిచిన బీఆర్‌ఎస్ నేతలతో తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, గెలిచిన అభ్యర్థులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వివేకానందరెడ్డి, […]
ఉత్తమ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ గా రాజలింగం…
300 Views(కరీంనగర్ డిసెంబర్ 02) అసెంబ్లీ ఎన్నికల విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గుంటి రాజలింగం కు ఉత్తమ పురస్కారం లభించింది.. కరీంనగర్ కమిషనరేట్ లో సిపి అభిషేక్ మహంతి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ రాజలింగంకు ఉత్తమ ప్రశంసా పురస్కార అవార్డు అందజేశారు.. ప్రశంసా పత్రం అందుకున్న రాజలింగం ను సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది అభినందించారు… Manne Ganesh Dubbaka constancy 9701820298










