Breaking News విద్య

ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే మీ ఇంటి గర్ పట్టి చెల్లిస్తా: ఉప సర్పంచ్ ఉడుగుల యాదగిరి

58 Views అందరికీ ఆదర్శంగా నిలిచిన రాజన్నపేట ఉపసర్పంచ్ ఉడుగుల యాదగిరి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తన కుమారుడిని చేర్పించిన ఉపసర్పంచ్ గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే వారి ఇంటి టాక్స్ (గర్ పట్టి) స్వంతంగా చెల్లిస్తానని ప్రకటన TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ఉప సర్పంచ్ ఉడుగుల యాదగిరి తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన కుమారుడు ఆరవ తరగతి చదువుతుండగా […]

Breaking News విద్య

ప్రైవేట్ స్కూల్ వాహనాలు మా గ్రామం లోకి రావద్దంటూ వెలసిన ఫ్లెక్సీ

265 Views బండలింగంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం: సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు అభినందించిన ఎంఈఓ మా గ్రామంలోకి ప్రైవేట్ స్కూలు వాహనాలకు ప్రవేశం లేదంటూ వెలసిన ఫ్లెక్సీ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆలోచనకు గ్రామస్తులు తోడయ్యారు. మంగళవారం నిర్వహించిన పేరెంట్స్ కమిటీలో గ్రామస్తులు అధిక సంఖ్యలో […]

Breaking News విద్య

సర్పంచ్ వేతనం సర్కార్ బడికి

222 Views సర్పంచ్ వేతనం సర్కార్ బడికి వితరణ ప్రకటన గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పట్ల తనకు ఉన్న నిబద్ధతను చాటుకున్నారు.సర్పంచ్ లకు ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయల నెలవారీ గౌరవ వేతనం 30 వేల రూపాయల […]

Breaking News ప్రాంతీయం

తాటిచెట్టుపై నుండి పడిన గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు..

219 Viewsముస్తాబాద్, జూన్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం చీకుడు గ్రామంలో తీవ్ర విషాదం. కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గీతా కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… మండలానికి చెందిన గున్నాల కృష్ణగౌడ్ వయసు 59 సం. సాయంత్రం సమయాణ ఎప్పటిలాగే కల్లు గీతకోసం తాటి చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో కాలుజారి ఎత్తు నుంచి పడినట్లు తెలిపారు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి […]

Breaking News

ఎల్లారెడ్డిపేటలో పోలీసు జాగిలంతో డ్రగ్స్ వేట

298 Views డ్రగ్స్,గంజాయి నిర్మూలనకు పోలీసుల  ప్రత్యేక తనిఖీలు. ఎల్లారెడ్డిపేట మండలంలో కిరాణా,పాన్ షాప్స్,బస్టాండ్ ప్రాంతాలలో నార్కోటిక్ జాగిలంతో తనిఖీలు నిర్వహణ. మత్తు పదార్థాల విక్రయాలు,రవాణాపై కఠిన చర్యలు తప్పవు: ఎస్సై రాహుల్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట మండలంలోని కిరాణా,పాన్ షాప్స్, బస్టాండ్ పరిసర ప్రాంతాలలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పోలీసు అధికారులు నార్కోటిక్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బ్యాగులను […]

Breaking News విద్య

ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న బండలింగంపల్లి గ్రామస్తులు

564 Views బండలింగంపల్లిలో ప్రైవేటు పాఠశాల బస్సును అడ్డుకున్న గ్రామస్తులు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గం గ్రామంలోని ప్రభుత్వ బడిని బలోపేతం చేయాలని,గ్రామంలోకి ప్రైవేట్ స్కూలు బస్సులు వాహనాలు రాకూడదని ప్రభుత్వ బడిలో సకల సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం కృషి చేయాలని గ్రామపంచాయతీలో తీర్మానించారు.ఈ మేరకు బుధవారం ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన బస్సు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.ఈ […]

Breaking News

ఘనంగా 4 వ వార్డు మెంబర్ జన్మదిన వేడుక

38 Viewsములుగు మండలంలోని బస్వాపూర్ గ్రామ 4 వ వార్డు మెంబర్ తలారి దుర్గారావు జన్మదినం సందర్భంగా గ్రామ సర్పంచ్ ,మాజీ సర్పంచ్ ,ఉపసర్పంచ్ ,మాజీ ఉపసర్పంచ్ ,ప్రస్తుత వార్డు సభ్యులు,మాజీ వార్డు సభ్యులు, గ్రామ యూత్ లీడర్స్ ,యువకులు,5 వ వార్డు సభ్యులు బాలెంకు శ్రీను ఆధ్వర్యంలో దుర్గారావు కు శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి , ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

ఎల్లారెడ్డిపేట విద్యుత్ శాఖ ఏఈ గా రాకేష్ రెడ్డి

373 Views ఎల్లారెడ్డిపేట విద్యుత్ శాఖ ఏఈ గా రాకేష్ రెడ్డి TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట విద్యుత్ శాఖ ఏఈ గా ఇన్నాళ్ళు పనిచేసిన అధికారి బదిలీపై చందుర్తి మండలానికి వెళ్లగా ఇల్లంతకుంట మండలంలో ఏఈ గా పనిచేసిన రాకేష్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల ఏఈ గా బదిలీ పై వచ్చారు వారికి డైరెక్టర్ కృష్ణహరి తో పాటు స్థానిక విద్యుత్ శాఖ సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. పందిర్ల రవికాంత్ గౌడ్ […]

Breaking News

ప్లాస్టిక్ నిషేధించాలని తీర్మానం చేసిన బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి

200 Views ప్లాస్టిక్ పై నిషేధం విధించిన బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో బుధవారం పాలకవర్గం సాధారణ సర్వసభ్య సమావేశం సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి అధ్యక్షతన నిర్వహించారు.ఇట్టి సమావేశంలో బొప్పాపూర్ గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని తీర్మానం చేశారు. గ్రామంలో జరిగే ఎలాంటి కార్యక్రమాల కు అయినా ప్లాస్టిక్ ప్లేట్లను,గ్లాసులను వాడకూడదని నిర్ణయించారు.గ్రామంలో జరిగే శుభ,అశుభ కార్యక్రమాలకు గ్రామ పంచాయతీ […]

Breaking News

గజ సింగవరం స్టేజి వద్ద ఇరువురిని ఢీ కొట్టిన స్కార్పియో వాహనం

677 Views గజ సింగవరం స్టేజి వద్ద ఇరువురిని ఢీకొట్టిన స్కార్పియో వాహనం స్కార్పియోను ఓవర్ టెక్ చేసిన ఎలక్ట్రికల్ బస్సు అదుపుతప్పి ప్రయాణికులను ఢీకొట్టిన స్కార్పియో TS తెలుగు న్యూస్ 24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా గంబిరావుపేట మండలం గజ సింగవరం స్టేజి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులను స్కార్పియో వాహనం ఢీ కొట్టింది.కామారెడ్డి వైపు నుండి సిరిసిల్ల వైపునకు వస్తున్న స్కార్పియో వాహనాన్ని కుడి వైపు నుంచి ఓవర్ […]