Breaking News

ఎమ్మెల్యే అభ్యర్థి

133 Viewsఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ (జంగయ్య) యాదవ్ కు మద్దతుగా నానావత్ శివాజీ నాయక్ ఎన్ ఎస్ యు ఐ 21 అక్టోబర్ మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ (జంగయ్య) యాదవ్ విద్యార్థి సంఘం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ యువతి యువకులు అందరూ ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్ఛారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు నానావత్ శివాజీ నాయక్ మాట్లాడుతూ. మేడ్చల్ నియోజవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి […]

Breaking News

నేడు వెన్న ముద్ద బతుకమ్మ సంబరాలు

147 Viewsనేడు వెన్న ముద్ద బతుకమ్మ సంబరాలు పెద్దపల్లి జిల్లా:అక్టోబర్ 21 తెలంగాణ పూల బతుకమ్మల సంబరాలలో నిన్నటికి ఏడో రోజున ఏడు రకల బతుకమ్మలు ముగిసాయి. 1,ఎంగిలిపువ్వు బతుకమ్మ, 2,అటుకల బతుకమ్మ, 3,ముద్దపప్పు బతుకమ్మ, 4,నానబియ్యం బతుకమ్మ, 5’అట్ల బతుకమ్మ, 6,అలిగిన బతుకమ్మ, 7,వేపకాయల బతుకమ్మ వేడకలు ముగిశాయి. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ సంబురాలకు ఆడబిడ్డలు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.రకరకాల పూలు తెచ్చి ఎనిమిది అంతరాలుగా బతుకమ్మను పేర్చి ఆడి,పాడనున్నారు. తెలంగాణ ఆడపడుచుల పండుగ […]

Breaking News

ఈరోజు మంచిర్యాల గౌతమి నగర్ కాలనీలో శ్రీ దుర్గాదేవి సహిత చండీ హోమం

124 Views ఈరోజు మంచిర్యాల గౌతమి నగర్ కాలనీలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల లో భాగంగా రుద్ర సహిత చండీ హోమం నిర్వహించడం జరిగింది.                                                                          […]

Breaking News

పోలీస్ అమరవీరులకు నివాళులు

142 Viewsపోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిన డీజీపీ అంజన్ కుమార్ హైదరాబాద్:అక్టోబర్ 21 సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీ కుమార్‌ ఘనంగా నివాళులర్పించారు. త్యాగాలను స్మరించుకున్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా శనివారం హైదరాబాద్‌ గోషామహాల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి డీజీపీ అంజనీ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పోలీసుల  వందనాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీసు సేవల్లో తెలంగాణ […]

Breaking News

అమ్మవారి ని దర్శించుకున్న మండల్ బి సి సెల్ అధ్యక్షుడు

193 Viewsదుర్గామాత అమ్మవారి ని దర్శించుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ అక్టోబర్ 21 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామం లో దుర్గామాత అమ్మవారి పూజలలో పాల్గొన్నా మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ అమ్మవారిని దర్శించుకుని మార్కుక్ మండల ప్రజలు అందరూ ఎల్లపుడు అమ్మవారి దివనాలతో ఆయురారోగ్యాలతో సుకసంతోషాలతో వుండాలి అన్నాను అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకారం అన్నారు. శామ్ […]

Breaking News ప్రాంతీయం

సారాయి తయారు దారుడిని పట్టుకున్న పో…

414 Views.     ముస్తాబాద్, ప్రతినిధి సేవలాల్ తండ గ్రామంలో ధరం సోత్ మాన్సింగ్ తండ్రి నర్సింగ్ నాయక్ వయస్సు 45 గ్రామం సేవాలాల్ తండా అనునతడు తన ఇంటి వద్ద సారాయి తయారు చేస్తుండగా హెడ్ కానిస్టేబుల్ డి భూమయ్య తన సిబ్బందితో అతని పట్టుకొని అతని వద్ద రెండు లీటర్ల సారాయిని పట్టుకొని కేసు నమోదు చేసి ఎస్సై శేఖర్ రెడ్డి విచారణ చేపడుతున్నట్లు సమాచారం. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

భారీ నగదు పట్టివేత

281 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 20 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి రాయపోల్ మండలం బేగంపెట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద బేగంపేట ఎస్ఐ అరుణ్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎటువంటి ఆధారాలు లేకుండా స్కూటిలో తీసుకు వెళ్తున్న రూ 97,210/- నీ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మర్కుక్ మండలం అంగడికిష్టపుర్ గ్రామానికి చెందిన మందాల తరుణ్ ఈ డబ్బును తీసుకెళ్తున్నట్లు తెలిపారు . […]

Breaking News

తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

146 Viewsతెలంగాణ రాష్టంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు టి ఎస్ పి ఎస్ ఏ జాయింట్ డైరెక్టర్ గా రంగనాధ్. పి ఎస్ పి ఎస్ ఏ డిప్యూటి డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్. సీఐడీ ఎస్పీ గా శ్రీనివాస్ రెడ్డి. గ్రే హౌoడ్స్ ఎస్పీ గా వెంకటేశ్వర్లు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ గా నితికా పంత్. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గా రోహిత్ రాజ్. ట్రాఫిక్ డీసీపీ గా ఆర్ వెంకటేశ్వర్లు. […]

Breaking News

త్రిపుర రాష్ట్ర గవర్నర్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

121 Views*త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన గౌరవనీయులు శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని ఈరోజు హైదరాబాద్ లో వారి నివాసంలో పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ పేద్దపల్లి మాజీ ఎమ్మెల్యే (బీజేపీ జాతీయ కవిన్సుల్ మెంబెర్) శ్రీ గుజ్జుల రామ కృష్ణ రెడ్డి గారు వారి వెంట హన్మకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు తదితరులు పాల్గొన్నారు* Telugu News 24/7tslocalvibe.com

Breaking News

విశ్వకర్మ యోజనా పథకం

110 Views    అక్టోబర్ 20 సిద్దిపేట్ జిల్లా చేర్యాల వృత్తులకు ఆర్ధికంగా చేయుతను అందిచే ఉద్దేశంతోప్రధాని నరేంద్ర మోడీ  ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో లబ్దిదారుల నమోదు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో ఉచిత దరఖాస్తుల నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బైరవపట్ల చక్రదర్  మాట్లాడుతూ మోడీ విశ్వకర్మ యోజనా పథకం లో బీసీ 18 కులాలకు […]