102 Viewsజనగామ అభివృద్ధికి ఓటు వెయ్యండి. డబ్బుకు, మందుకు కాదు ఏ.ఐ.ఎఫ్.బి రాష్ట్ర నాయకులు అందె బీరన్న నవంబర్ 8 సిద్దిపేట జిల్లా దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమే. కాబట్టి డబ్బుకు, మధ్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, సరైన నేతలను ఎన్నుకుని నవ సమాజ స్థాపనకు అవకాశం కల్పించే ఓటు హక్కు అత్యంత విలువైనదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందె బీరన్న పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో పాకాల […]
Breaking News
ఆపదలో అండగా ఉంటాం…
137 Viewsఆపదలో అండగా ఉంటాం.. మిత్రునికి ఓదార్పునిచ్చిన *భీమ్ యువత* … చిన్న నాటి తోటి మిత్రుడు బుర్క రాజు తండ్రి బుర్క లింగం అకాల మరణం చెందగా, తోటి భీమ్ యువత మిత్రులు రాజుకు ఓదార్పునిచ్చి ఆపదలో అండగా ఉంటాం అంటూ భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్ భరోసానిచ్చారు. తమ వంతు సహాయంగా 2 బ్యాగుల బియ్యం అందించారు. ఇట్టి కార్యక్రమంలో భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్, ఈసరి నరేందర్, బుర్క ధర్మెందర్, […]
సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి.
298 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా:: సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డినీ ప్రకటించిన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.చాలా రోజుల నుండి కొనసాగిన ఉత్కంఠకు తెర.. కుషిలో కేకే వర్గం ఉన్నారు.పలు మండలాల్లో టపాసులు కాలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com
పార్టీలను భూస్థాపన చేస్తాం
264 Viewsఎస్సీ వర్గీకరణ మద్దతు తెలిపే బిజెపి టిఆర్ఎస్ పార్టీలను భూస్థాపన చేస్తాం మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి నవంబర్ 6 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో జరిగిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి టీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ధర్నా చెక్కు వద్ద మాదిగల యుద్ధ బేరి సభలో మంత్రి హరీష్ రావు ఎస్సీ వర్గీకరణము చేస్తామని చెప్పడము మాలల ఆత్మగౌరవంపై దెబ్బతీయడమే ఇదొక నిదర్శనము తెలంగాణ రాష్ట్రంలో మాల మాదిగలు […]
ప్రాణాలకుతెగించి కుటుంబాన్ని కాపాడిన శునకాలు..
375 Views(మానకొండూర్ నవంబర్ 06) కోడెనాగు పాముతో సుమారు 40నిముషాలు పోరాడి పామును చంపేదాకా వదలని శునకాలు (లియో, నానీ,) ఈ సంఘటన మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామంలో చోటుచేసుకోంది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామానికి చెందిన దాసరి అంజయ్య జర్నలిస్ట్ అనే వ్యక్తి గత 20 సంవత్సరాలనుండి శునకాలను ఎంతో ఇష్టంతో ప్రేమగా సాదుకుంటున్నాడు.సాదుకుంటున్న శునకాలను లియో,నానీ అనే పేరుల తో పిలుచుకుట్టున్నాడు.. కుటుంబ యజమాని అంజయ్య మాట్లాడుతూ.. మూగజీవాలను […]
కేసిఆర్ కు తప్పిన ప్రమాదం
291 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 6 సీఎం కేసిఆర్ ఎలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది.కాసేపటి క్రితం కేసిఆర్ దేవరకద్ర కు ఎలికాప్టర్ లో బయలుదేరారు.సాంకేతిక సమస్య రావటం గుర్తించిన పైలట్ వెంటనే ఎలికాప్టర్ ను సీఎం కేసిఆర్ ఎర్రవల్లి క్షేత్రానికి మళ్ళించాడు.దీంతో పెను ప్రమాదం తప్పిందని అంత ఊపిరి పీల్చుకున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
భగీరథ నీళ్లు రావడం లేదు.. అధికారులు పట్టించుకోవడం లేదు!
275 Viewsభగీరథ నీళ్లు రావడం లేదు.. అధికారులు పట్టించుకోవడం లేదు -11,12 వార్డు సభ్యుల ఆవేదన.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామంలోని 11 12 వార్డు సభ్యులు మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నారు ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ తమ గోడు ను వెళ్లబుచ్చుకున్నారు. నీళ్లు రావడంలేదని స్థానిక సర్పంచ్ కు విన్నవించిన పట్టించుకోవడంలేదని భగీరథ ఏ ఈ తమ సమస్యలను గూర్చి తెలిపిన నిమ్మకు నిరత్తినట్టు ప్రవర్తిస్తున్నారని వారు […]
మంచిర్యాలలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన అన్ని రాజకీయ పార్టీలు
258 Viewsమంచిర్యాల జిల్లా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేల ,నవంబర్ 30న జరిగే పోలింగ్ కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీని వారి నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ మొదలైన క్రమంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ షెడ్యూల్లో రోజువారి క్రమంలో తయారు చేసుకొని, ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసి వారి పార్టీ తరఫున విడుదల చేసిన మేనిఫెస్టోను తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. […]
అనునిత్యం దైవ దర్శనం
325 Viewsఅనునిత్యం దైవ దర్శనం నవంబర్5 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ నాయకుడు.అబ్బాగొని రాజ్ కుమార్ ఎలక్షన్ కోడ్ వచ్చిన నాటి నుండి నిత్యం ఎక్కడ దైవం వున్నది అంటే అక్కడ కి వెళ్లి.ముడుపులు కట్టి రావడం కెసీఆర్ మూడోసారి ముఖ్య మంత్రి కావాలని ప్రతి దైవం దగ్గర ముడుపుల రూపం లో మొక్కుబడి పెట్టీ వస్తున్నారు..నేడు అదే ప్రయత్నం లో బాగంగా.నేడు చేగుంట మండలం లో గల కర్ణం […]
మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి.
359 Viewsమంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం జరిగే యువకుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలని ఆదివారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులకు మంత్రి ఏం చేశాడని ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తూ వాటిని రద్దు […]










