Breaking News

రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ విద్యార్థులు

176 Viewsఎల్లారెడ్డి పేట మండలం సమస్యలపై రైతులకు వ్యవసాయ విద్యార్థులు అవగాహన కల్పించారు.శుక్రవారం మండల కేంద్రము లోని రైతు వేదిక లో (డి ఎ ఎ టి టి సి) కరీంనగర్ ఆధ్యర్యంలో ప్రాఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కలశాల, జగిత్యాల విద్యార్థులు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తులనంలో భాగంగా సామాజిక వనరుల పటం,పంట నిష్పత్తి, నేల రకాలు, కదలిక పటం, సమస్యలు ,కలనుగున పటం, వ్యవసాయ కాలచక్రం తదితర […]

Breaking News

విధుల్లో చేరిన నూతన తహసిల్దార్ రాంచందర్

252 Viewsఎల్లారెడ్డి పేట మండల నూతన తహశీల్దార్ గా శుక్రవారం రాంచందర్ నియమితులయ్యారు. తహశీల్దార్ గా విధులు నిర్వహించిన జయంత్ కుమార్ కు బదిలీ అయినా ఉత్తర్వులు ఇంకా వెలువడ లేదని తెలిసింది.ఆదిలాబాద్ జిల్లా నుండి ఎల్లారెడ్డి పేట కు బదిలీ పై వచ్చిన రాంచందర్ శుక్రవారం మధ్యాహ్నం విధుల్లో చేరారు.బుదవారం నాడే విధుల్లో చేరాల్సి ఉండగా అమావాస్య ఉండగా శుక్రవారం నెల పొడుపు కావడం తో నూతన తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. కాగ సోమవారం […]

Breaking News

నోట్లతో ఓట్లుకొనే నాయకులను తరిమి కొట్టండి సీపీఐ రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజారెడ్డి ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశంలో వక్తల పిలుపు

137 Viewsనోట్లతో ఓట్లుకొనే నాయకులను తరిమి కొట్టండి సీపీఐ రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజారెడ్డి ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశంలో వక్తల పిలుపు చేర్యాల : రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి నోట్లిచ్చి ఓట్లు కొనే దృష్ట నాయకుల చర్యల వల్ల సామాన్యుడికి చట్టసభల్లో స్థానం లేకుండా పోతుందని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సీ.హెచ్ రాజారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలోని షాదీఖాన ఫంక్షన్ హాల్ లో ఈరి భూమయ్య […]

Breaking News రాజకీయం

పేదల డబల్ బెడ్ రూమ్ ఇల్లుల కోసం రోడ్డెక్కిన బీజేపీ…

149 Views-అలుగునూరు చౌరస్తాలో బిజెపి శ్రేణుల రాస్తారోకో…భారీగా స్తంభించిన ట్రాఫిక్… -బిజెపి నేతలను బలవంతంగా అరెస్టు చేసి పీటిసీకి తరలించిన పోలీసులు… బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలం… పథకాలు అందించకుండా పేద ప్రజలను గోసపెడుతున్న కెసిఆర్ సర్కార్.. కెసిఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది… రాస్తారోకో కార్యక్రమంలో బిజెపి నేతల వ్యాఖ్యలు.. నిరుపేదలైన పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ లు అందించాలని, 2014 ,2019 ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ ప్రభుత్వం […]

Breaking News

బిజెపి ములుగు మండల అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్ అధ్వర్యంలో ధర్నా…* *_రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన 9 యేండ్లుగా ప్రజల సమస్యలు ఎందుకు తీరడం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలి ?_

124 Viewsబిజెపి ములుగు మండల అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్ అధ్వర్యంలో ధర్నా…* *_రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన 9 యేండ్లుగా ప్రజల సమస్యలు ఎందుకు తీరడం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలి ?_* *తొమ్ముదిన్నర యేండ్లుగా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఆశపెట్టడం తప్ప అమలు కావడంలేదు. రెండొవసారి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర యేండ్లుగా కూడా ఏం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూములు, పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, దళిత, […]

Breaking News

మానకొండూరులో ఘనంగా సర్పంచ్ 32 వ జన్మదిన వేడుకలు..

119 Viewsకరీంనగర్ జిల్లా మానకొండూరు సర్పంచ్ రొడ్డ పృధ్వీరాజు జన్మదిన వేడుకలు మానకొండూరు గ్రామప్రజల సమక్షంలో అన్ని వాడలల్లో అందరి సమక్షంలో కేకులు కటుచేస్తు అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటిసి తాల్లపల్లి శేఖర్ గౌడ్,బి అర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

చరిత్రకంగా రాజకీయంగా అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద రహదారిపై 2గంటల పాటు భారీ రాస్తారోకో నిర్వహించారు./

141 Views//చరిత్రకంగా రాజకీయంగా అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద రహదారిపై 2గంటల పాటు భారీ రాస్తారోకో నిర్వహించారు.//   ఈ సందర్భంగా పలువురు జేఏసీ, రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ.. ఒకప్పుడు తాలూకాగా, నియోజకవర్గ కేంద్రంగా వెలుగు వెలిగిన చేర్యాల రోజురోజుకు అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు ఈ ప్రాంతాన్ని ముక్కలు చెక్కలు చేసి అసెంబ్లీ జనగామ, […]

Breaking News

బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి స్పూర్తితో బహుజన రాజ్యాన్ని సాధిద్దాం -మార్కుక్ బిఎస్పీ నాయకులు

118 Viewsబహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి స్ఫూర్తితో బహుజన రాజ్యాన్ని సాధిద్దాం -మార్కుక్ బిఎస్పీ నాయకులు బహుజన్ సమాజ్ పార్టీ మార్కుక్ మండల అధ్యక్షులు ఇసకంటి బాబు గారి ఆధ్వర్యంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి ఉత్సవాలను పాములపర్తి గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఉత్సవాలకు ముఖ్య అతిథిగా గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ గారు, నియోజకవర్గ కోశాధికారి మొండి కర్ణాకర్ గారు హాజరై బహుజన్ పాపన్న కర్ణాకర్ […]

Breaking News

సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలొ సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్

113 Viewsసర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలొ సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పాముల పర్తి గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాములపర్తిగౌడ్ కులస్తులు మరియు సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ […]

Breaking News

సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలొ సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్

144 Viewsసర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలొ సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పాముల పర్తి గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాములపర్తిగౌడ కులస్తులు మరియు సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ […]