Breaking News

బిజెపి ములుగు మండల అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్ అధ్వర్యంలో ధర్నా…* *_రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన 9 యేండ్లుగా ప్రజల సమస్యలు ఎందుకు తీరడం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలి ?_

104 Views

బిజెపి ములుగు మండల అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్ అధ్వర్యంలో ధర్నా…*

*_రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన 9 యేండ్లుగా ప్రజల సమస్యలు ఎందుకు తీరడం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలి ?_*

*తొమ్ముదిన్నర యేండ్లుగా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఆశపెట్టడం తప్ప అమలు కావడంలేదు. రెండొవసారి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర యేండ్లుగా కూడా ఏం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూములు, పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, దళిత, బీసీ బంధులు అమలుకు నోచుకోవడం లేదు కావున వేంటనే అమలుచేయాలి మరియు గజ్వెల్ స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ములుగు మండల్ చౌరస్తా ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వెంకట్ రమణ పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్ గజ్వేల్ కో కన్వీనర్ మహేష్ ములుగు మండల అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్ కొండపాక మండల అధ్యక్షుడు శశిధర్ రెడ్డి వర్గల్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ శ్రీకాంత్ గజ్జల్ కాసెస్ సోషల్ మీడియా కన్వీనర్ ఆనంద్ యు మోర్చా కార్యదర్శి మటన్ మైపాల్ ఉపాధ్యక్షులు అంజిరెడ్డి మండల సోషల్ మీడియా కన్వీనర్ భరత్ రెడ్డి మండల సీనియర్ నాయకులు కనుకయ్య ములుగు మండలం నాయకులు గజ్వేల్ నాయకులు పాల్గొనడం జరిగింది.*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *