Breaking News

మానకొండూరులో ఘనంగా సర్పంచ్ 32 వ జన్మదిన వేడుకలు..

77 Views

కరీంనగర్ జిల్లా మానకొండూరు సర్పంచ్ రొడ్డ పృధ్వీరాజు జన్మదిన వేడుకలు మానకొండూరు గ్రామప్రజల సమక్షంలో అన్ని వాడలల్లో అందరి సమక్షంలో కేకులు కటుచేస్తు అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటిసి తాల్లపల్లి శేఖర్ గౌడ్,బి అర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *